డార్లింగ్ కాదు.. తేజ్ ఐ లవ్ యూ అంటున్న సాయిధరమ్ తేజ్!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యూ. ప్రేమ కథల స్పెషలిష్టు కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజు ఈ చిత్రంతో అయినా తనకు మంచి బ్రేక్ లభిస్తుందని భావిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

తేజ్ ఐ లవ్ యు చిత్ర టీజర్స్, ప్రచార చిత్రాలు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంపై ప్రస్తుతం మంచి బజ్ నెలకొని ఉంది. కరుణాకరన్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Saidharam Tej new still in Tej I love you look alike Darling

తాజగా సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ లో తేజ్ ఐ లవ్ యూ చిత్ర పోస్టర్ ని విడుదల చేసాడు. ఈ పోస్టర్ ప్రభాస్ డార్లింగ్ చిత్రాన్ని గుర్తుకు చేసే విధంగా ఉంది. అదే విషయాన్ని తేజు కూడా ప్రస్తావించాడు. చేతిలో మైక్, గిటార్ ఉన్నంత మాత్రాన డార్లింగ్ అనుకోవద్దని ఇది తేజ్ ఐ లవ్ యు అని క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X