ట్విట్టర్ రివ్యూ: 'తేజ్ ఐ లవ్ యూ'.. కరుణాకరన్ మ్యాజిక్, ఆడియన్స్ రెస్పాన్స్!

Recommended Video

SaiDharamTej's Tej I Love You Movie Twitter Review

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పై మెగా అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మేనమామల పోలికలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తేజ్ ఆరంభంలోనే అదరగొట్టాడు. రేయ్ చిత్రం నిరాశ పరిచినా.. పిల్లా నువ్వులేనిజీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి చిత్రాలతో తేజు అదరగొట్టాడు. తేజ్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఉండడంతో మెగా అభిమానుల్లో ఈ హీరోపై అంచనాలు పెరిగాయి. కానీ అందుకు తగ్గ కథలని ఎంచుకోవడంతో తేజు ప్రస్తుతం విఫలం చెందుతున్నాడు. వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరుణాకరన్ దర్శకత్వంలో నటించిన క్లీన్ లవ్ స్టోరీ తేజ్ ఐ లవ్ యూ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తేజు పరాజయాలకు అడ్డుకట్ట పడిందా లేదా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి.. ఇప్పుడు చూద్దాం..

అభిమానుల కోరిక

ఈ సారి నిరాశపరచవని భావిస్తున్నా. తేజు ఈ చిత్రం ద్వారా మంచి విజయం అందుకోవాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

ఎందుకు ఇలాంటి కథలు

సాయిధరమ్ తేజ్ నుంచి మరో నిరాశాజనక చిత్రం. తేజు ఎందుకు ఇలాంటి కథలు ఎంచుకుంటున్నాడు.

టాక్ వచ్చాకే సినిమాకు

తేజు గత మూడు చిత్రాలు థియేటర్ లో చూశా. ఈ సారి టాక్ వచ్చాకే వెళతా.

కాలం చెల్లిన కథ

15 ఏళ్ల నాటి కాలం చెల్లిన కథ కథనాలతో కరుణాకరన్ నిరాశపరిచాడు. మొత్తంగా సాయిధరమ్ తేజ్ కు మరో పరాజయం.

కంటిన్యూ

సాయిధరమ్ తేజ్ తన కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ కంటిన్యూ అవుతోంది.

ఏం జరుగుతోంది

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది. వరుసగా నిరాశకలిగించే చిత్రాలు వస్తున్నాయి. ఇంకా పాత పద్దతిలోనే సినిమాలు చేస్తున్నారు.

బిలో యావరేజ్

తేజ్ ఐ లవ్ యూ చిత్రం బిలో యావరేజ్ మూవీ గా మిగిలిపోనుంది.

నెక్స్ట్ మూవీపైనే

తేజ్ ఐ లవ్ యు చిత్రం నిరాశపరిచింది. ఇక నెక్స్ట్ మూవీ పైనే ఆశలు.

వరుణ్ తేజ్ శుభాకాంక్షలు

తేజ్ ఐ లవ్ యూ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా సాయిధరమ్ తేజ్, కరుణాకరన్, అనుపమకు శుభాకాంక్షలు అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.

విన్నర్ దర్శకుడు

విన్నర్ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా తేజకు శుభాకాంక్షలు తెలియజేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X