పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం చేసిన బాలీవుడ్ స్టార్ జోడీ సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ ఎట్టకేలకు ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి కాక ముందు నుంచే ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూ అన్ని రకాలుగా ఎంజాయ్ చేసినప్పటికీ, అఫిషియల్‌గా వీరి బంధానికి లైసెన్స్ వచ్చింది పెళ్లి తర్వాతే. పెళ్లికి ముందు చాటు మాటుగా చేసిన ఎంజాయ్... పెళ్లి తర్వాత ఓపెన్ గా మొదలు పెట్టేసారు.

పెళ్లి తర్వాత జీవితం గురించి కరీనా కపూర్ ఇటీవల స్పందిస్తూ... 'పెళ్లి తర్వాత మార్పు గురించి నేనేమీ ఆలోచించడం లేదు. ప్రేమ ఉంటే ఆనందం దానంతట అదే వస్తుంది. పెళ్లి అనేది ఇద్దరు మనుషుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుందని నేను నమ్ముతాను. ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ సర్కిల్‌లో గౌరవం కూడా పెరుగుతుంది. పెళ్లి తర్వాత సైఫ్‌తో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను' అని వెల్లడించింది.

అసలు సైఫ్-కరీనా మధ్య ఎఫైర్ ఎలా మొదలైందనే విషయానికొస్తే... యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించిన 'టషన్' చిత్రంలో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇద్దరు సన్నిహితంగా మెలుగు తుండంతో మీడియాలో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. కొన్ని రోజుల తర్వాత సైఫ్ తమ రిలేషన్ గురించి, పెళ్లి చేసుకునే విషయం గురించి మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన తతంగం అందరికీ తెలిసిందే.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

వైన్ పుచ్చుకుంటూ... సైఫ్-కరీనా(రీసెంట్ హాలిడే ఫోటో).

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

సైఫ్ కోసం వంట చేస్తున్న కరీనా.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

ఎయిర్ పోర్టులో సైఫ్-కరీనా.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

సైఫ్-కరీనా క్రిస్ మస్ సెలబ్రేషన్స్.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

చాలా మంది టషన్ సినిమానే సైఫ్-కరీనా మొదటి సినిమా అనుకుంటారు.కానీ వీరిద్దరూ కలిసి 2003లో LOC Kargil చిత్రంలో నటించారు.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

టషన్ సినిమాలో సైఫ్‌ను షర్ట్ లేకుండా చూసినప్పుడే కరీనా అతనిపై మనసు పారేసుకుందట. ఆ తర్వాత వీరి మనసులు కలిసి ప్రేమ మొదలైంది.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

బాలీవుడ్లో బాగా పాపులర్ అయిన ప్రేమికుల్లో సైఫ్-కరీనా ఒకరు.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

సైఫ్-కరీనా మధ్య ప్రేమ బంధం మొదలైనప్పటి నుంచి వీరిద్దరూ ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

స్విట్జర్లాండ్ వీరిద్దరి ఫేవరెట్ హాలిడే స్పాట్.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

2008లో సైఫ్ అలీఖాన్... కరీనాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

మొత్తానికి 2012 అక్టోబర్ 16న వీరిద్దరు పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.

పెగ్గేస్తూ... వంట చేస్తూ(సైఫ్-కరీనా హాలిడే ఎంజాయ్ ఫోటోస్)

సైఫ్-కరీనా పెళ్లి తర్వాతి ఫోటో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X