»   » అతడితో ముద్దులు, సరసాలు: స్టార్ హీరో కూతురు ఫోటోలు లీక్

అతడితో ముద్దులు, సరసాలు: స్టార్ హీరో కూతురు ఫోటోలు లీక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలు రహస్యంగా చేస్తున్న పనులు కొన్ని సోషల్ మీడియా పుణ్యమా అని బయటకు లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. టీనేజీలో ఉన్నపుడు దాదాపు ప్రతి ఒక్కరూ ఇలాంటి చాటు మాటు పనులు చేస్తారు...కాకపోతే వీళ్లు సెలబ్రిటీల పిల్లలు కాబట్టి ఈ విషయం సోషల్ మీడియా వరకు ఎక్కి రచ్చ అవుతోంది.

అందుకే కొంతమంది సెలబ్రిటీలు తమ పిల్లలను ఓ వయసు వచ్చే వరకు మీడియా దిష్టి పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఒకరు. సైఫ్ తన పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ లను వీలైనంత వరకు సెలబ్రిటీ లైమ్ లైట్ కు దూరంగానే ఉంచుతున్నారు. అయితే వారు తరచూ ఏదో ఒక పని చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు.

తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారింది. ఒక యువకుడిని సారా ముద్దాడుతున్న ఫోటోలు లీక్ అయ్యాయి. అతడు ఆమె బాయ్ ఫ్రెండ్ అని, పేరు వీర్ పహారియా అని బాలీవుడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ కుర్రాడు ఎవరు? అని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయట. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ మనవడు అని తేలిందట. ఆ కుర్రాడు పాప్ స్టార్ కావాలని కలలు కంటున్నాడని, ఆ దిశగా అడుగులు వేస్తున్నాడని టాక్. ఈ క్రమంలోనే సారాకు దగ్గరయ్యాడని టాక్. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం...వీర్ గురించి సారా ఓ కార్యక్రమంలో మాట్లాడిందని, అతడి పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఆ సంగతి పక్కన పెడితే వైపు కొంత కాలంగా సారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కి అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ లాంటి స్టార్లను పరిచయం చేసిన ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సారాను తన తర్వాతి సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో సారా సరసన షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్నాడని టాక్.

స్లైడ్ షోలో షోల్ మీడియాలో లీక్ అయిన సారా, వీర్ కిస్సింగ్ ఫోటోస్

లీక్ ఫోటోస్..

లీక్ ఫోటోస్..

ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ ఎంట్రీ

సారా త్వరలో కరణ్ జోహార్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందగత్తే..

అందగత్తే..

సారా...అందగత్తె మాత్రమే కాదు షార్ప్ మైండెడ్ గర్ల్ అని అంటుంటారు సన్నిహితులు.

తల్లితో

తల్లితో

తల్లి అమృత సింగ్ తో కలిసి సారా అలీ ఖాన్.

బ్యూటిఫుల్

బ్యూటిఫుల్

చిన్నతనంలో సారా కొస్త బొద్దుగా ఉండేది...ఇపుడు ఎంతో అందంగా తయారైంది.

కవర్ పేజీపై

కవర్ పేజీపై

ఆ మధ్య హలో మేగజైన్ కవర్ పేజీపై తన తల్లితో కలిసి ఇలా దర్శనమిచ్చింది.

తండ్రితో కలిసి

తండ్రితో కలిసి

సారా అమెరికాలో చదువుకుంటుంది. ఆ సమయంలో తండ్రితో కలిసి ఇలా...

తల్లి, సోదరుడు

తల్లి, సోదరుడు

తల్లి అమృత సింగ్ , సోదరుడు ఇబ్రహీంతో కలిసి...

విదేశాల్లో..

విదేశాల్లో..

విదేశాల్లో తన తండ్రి, సోదరుడితో కలిసి సారా అలీ ఖాన్.

English summary
Saif's gorgeous daughter is making the headlines owing to her latest pictures, in which she can be seen kissing a guy. The mystery guy is said to be her alleged boyfriend, whose name is Veer Pahariya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X