»   » సెక్సీ లుక్‌తో అదరగొట్టింది: ఆమె ఆ స్టార్ హీరో కూతురే... (ఫోటోస్)

సెక్సీ లుక్‌తో అదరగొట్టింది: ఆమె ఆ స్టార్ హీరో కూతురే... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారం నిజమే అని తేలిపోయింది.

వాస్తవానికి రెండు మూడేళ్ల క్రితమే సారా అలీ ఖాన్ సినిమాల్లోకి వస్తానని, మోడలింగ్ చేస్తానని కుటుంబ సభ్యుల ముందు తన మనసులోని కోరికను బయట పెట్టిందట. అయితే చదువు పూర్తయిన తర్వాతే బాలీవుడ్ ఎంట్రీ అని ఇంట్లో తేల్చి చెప్పడంతో స్టడీస్ మీదనే ఫోకస్ పెట్టిన సారా కొంతకాలంగా అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలోనే ఉంటూ విద్యనభ్యసిస్తోంది.

అతడితో ముద్దులు, సరసాలు: సారా అలీకాన్ ఫోటోలు లీక్

తాజాగా సారా గ్రాజ్యువేషన్ పూర్తయింది. ఇంట్లో నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.... కొంతకాలంగా అమెరికాలోనే నటనలో శిక్షణ తీసుకుంటోంది. హీరోయిన్ కావాలంటే నటనతో పాటు అందమైన రూపం తప్పనిసరి. పిజిక్ మెయింటెన్స్ మీద కూడా చాలా కేర్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

 సన్నగా మెరుపు తీగలా సెక్సీగా...

సన్నగా మెరుపు తీగలా సెక్సీగా...

ఒకప్పుడు బొద్దుగా ఉన్న సారా.... ఇపుడు సన్నగా మెరుపు తీగలా తయారై సెక్సీ లుక్ లోకి మారింది. తన అందం గురించి అందరికీ తెలియలనే తపనతో ఫోటోలను ఇంటర్నెట్లో ఫోస్టు చేసింది. ఇపుడు అవి వైరల్ లా షేర్ అవుతున్నాయి.

 పబ్లిసిటీ కోసమే

పబ్లిసిటీ కోసమే

త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో పబ్లిసిటీ కోసమే సారా ఈ ఫోటోలు పోస్టు చేసింది. బ్లూ జీన్స్, వైట్ టాప్... తో పాటు డార్క్ బ్లూ జాకెట్ ధరించి... నాభి అందాలను ఎక్స్ ఫోజ్ చేస్తూ దిగిన ఈ ఫోటోస్ యువతను ఆకట్టుకుంటున్నాయి.

 టాప్ ఫిల్మ్ మేకర్ ద్వారానే

టాప్ ఫిల్మ్ మేకర్ ద్వారానే

మరో వైపు సారాను హీరోయిన్ పరిచయం చేసేందుకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఆమెను తన సినిమా ద్వారా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఆమె సినిమా తెరంగ్రేటం విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 కూతురు గురించి సైఫ్ ఏమంటున్నారంటే

కూతురు గురించి సైఫ్ ఏమంటున్నారంటే

సారా సినిమాల్లోకి రావడంపై సైఫ్... సారా సినిమాల్లోకి రావాలనే కోరికతో ఉన్న మాట నిజమే అని సైఫ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ముందు చదువు పూర్తి చేయమని చెప్పాను. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో కెరీర్ ఎంచుకున్నా, మరే రంగంలో కెరీర్ ఎంచుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సైఫ్ తెలిపారు. తన సోదరి సోహా అలీ ఖాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందిందని, ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చిందని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.

 మొదటి భార్య కూతురు

మొదటి భార్య కూతురు

సైఫ్, ఆయన మొదటి భార్య అమృత సింగ్ ల కూతురే సారా అలీ ఖాన్.

 సినిమా వాతావరణం

సినిమా వాతావరణం

సారా తల్లి అమృత సింగ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్లో హీరోయిన్ గా నటించింది. సైఫ్ ఫ్యామిలీ అంతా కూడా సినిమాల్లో ఉండటంతో ఆ ప్రభావం సారాపై కూడా పడింది.

 చాలా మారిపోయింది

చాలా మారిపోయింది

సారా గతంతో పోలిస్తే సారా అలీ ఖాన్ ఇపుడు చాలా హాట్ గా తయారైంది

English summary
The World went crazy watching the abs of Saif Ali Khan's Daughter Sara Khan as she made an appearance at Kareena Kapoor's birthday bash wearing a crop top and black shrug. Well-toned midriff of the Star Kid stole the attention from all the guests.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu