»   » స్టార్ హీరో కొడుకుతో శ్రీదేవి చిన్న కూతురు (ఫోటోస్)

స్టార్ హీరో కొడుకుతో శ్రీదేవి చిన్న కూతురు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం, శ్రీదేవి కూతు ఖుషీ కపూర్, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ కలిసి తిరుగుతూ ముంబైలో దర్శనమిచ్చారు. ఈ ముగ్గురు కలిసి దిగిన క్లోజ్ ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

సైఫ్ అలీ ఖాన్, అతని మొదటి భార్య అమృత సింగ్ సంతానం ఇబ్రహీం అలీ ఖాన్. తన సవతి తల్లి కరీనా కపూర్‌తో కూడా ఇబ్రహీం చాలా క్లోజ్ గా ఉంటుండటం గమనార్హం. అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలతో ఉన్న ఇబ్రహీం అలీ ఖాన్ భవిష్యత్తుల్లో బాలీవుడ్లో గొప్ప స్టార్ గా ఎదుగుతాడని అంటున్నారు.

శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల చిన్న కూతురు ఖుషి కపూర్.... రెండేళ్ల క్రితం వరకు కాస్త లావుగా ఉండేది. అమ్మ నుండి అందం కూడా అందలేదే. అయితే అందంగా కనిపించడానిక సర్జరీ చేయించుకోవడంతో కుషీ కపూర్ ఇపుడు ఎంతో బ్యూటిఫుల్ గా తయారైంది. భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ఉండబట్టే ఆమె సర్జరీ చేయించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, అతని మొదటి భార్య ఆర్తి బజాజ్ సంతానం ఆలియా కశ్యప్. ఈ ఇద్దరు దంపతులు 2009లో విడాకులు తీసుకున్నారు.

స్లైడ్ షోలో ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, ఆలియా కశ్యప్ ఫోటోస్.....

ఖుషి, ఇబ్రహీం, ఆలియా

ఖుషి, ఇబ్రహీం, ఆలియా


ఖుషి కపూర్, ఇబ్రహీం అలీ ఖాన్, ఆలియా కశ్యప్ కలిసి ఇలా...

శ్రీదేవి ఫ్యామిలీ

శ్రీదేవి ఫ్యామిలీ


శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ సర్జరీకి ముందు కాస్త లావుగా ఇలా ఉండేది.

ఖుషి కపూర్

ఖుషి కపూర్


సర్జరీ తర్వాత ఖుషి కపూర్ ఎంతో అందంగా తయారైంది. అందరినీ ఆకట్టుకుంటోంది.

సైఫ్-ఇబ్రహీం

సైఫ్-ఇబ్రహీం


తన కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి సైఫ్ అలీ ఖాన్.

కరీనా, ఇబ్రహీం, సైఫ్

కరీనా, ఇబ్రహీం, సైఫ్


తన సవతి తల్లి కరీనా కపూర్, తండ్రి సైఫ్ అలీ ఖాన్ లతో కలిసి ఇబ్రహీం. కరీనాతో ఇబ్రహీం చాలా క్లోజ్ గా ఉంటున్నాడు.

అలియా-రణబీర్

అలియా-రణబీర్


బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కలిసి ఆలియా కశ్యప్.

అలియా-అనురాగ్

అలియా-అనురాగ్

తండ్రి అనురాగ్ కశ్యప్ తో కలిసి ఆలియా కశ్యప్.

రణబీర్, ఖుషి, అలియా

రణబీర్, ఖుషి, అలియా


రణబీర్ కపూర్ తో కలిసి ఆలియా కశ్యప్, ఖుషికపూర్.

ఫ్యామిలీ ఫంక్షన్

ఫ్యామిలీ ఫంక్షన్


అమృత, మల్లికా, సైఫ్, ఇబ్రహీం... కరీనా కపూర్ కలిసి ఫ్యామిలీ ఫంక్షన్లో ఇలా..

తన కూతుర్లతో శ్రీదేవి

తన కూతుర్లతో శ్రీదేవి


తన ఇద్దరు కూతుర్లు ఝాన్వి కపూర్, ఖుషి కపూర్ లతో కలిసి శ్రీదేవి.

English summary
Saif Ali Khan's handsome son Ibrahim Ali Khan was recently spotted with Sridevi's younger daughter Khushi Kapoor and Anurag Kashyap's daughter Aaliya Kashyap. Ibrahim Ali Khan, who is the replica of his father, is Saif Ali Khan's and Amrita Singh's younger son. Ibrahim is also very close to his step mother Kareena Kapoor. With these looks Ibrahim Ali Khan will definitely rule Bollywood one day.
Please Wait while comments are loading...