»   » ఆ హీరో కొడుకుతో పార్టీలో శ్రీదేవి కూతురు (ఫోటోస్)

ఆ హీరో కొడుకుతో పార్టీలో శ్రీదేవి కూతురు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ఫ్యూచర్లో బాలీవుడ్లో స్టార్ గా ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఇబ్రహీం అలీ ఖాన్ తాజాగా తన క్లోజ్ ఫ్రెండ్, శ్రీదేవి కూతురు ఖుషి కపూర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు.

రెండు రోజుల క్రితం కూడా ఇబ్రహీం.... శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్, అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ తో కలిసి దిగిన ఫోటోలు పోస్టు చేసి ‘ఫేవరెట్ గాల్స్' అనే క్యాప్షన్ తగిలిం చాడు. తాజాగా అతను ఖుషి కపూర్ తో కలిసి దిగిన మరో ఫోటోను పోస్టు చేసాడు.

అంతకు ముందు.... ఇబ్రహీం తన సోషల్ మీడియా ద్వారా షారుక్ ఖాన్ ‘రబ్ దే బనాదీ జోడి' మూవీలోని పాటతో డబ్ స్మాష్ వీడియో రిలీజ్ చేసాడు. ఈ వీడియో చూసిన షారుక్ సంతోషం వ్యక్తం చేసాడు. లవ్ యు ఇబ్రహీం. చాలా లవ్లీగా ఉంది' అంటూ కామెంట్ చేసారు.

ఖుషి, ఇబ్రహీం

ఖుషి, ఇబ్రహీం


ఖుషి కపూర్, ఇబ్రహీం అలీ ఖాన్ కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీదేవి కూతుర్లు

శ్రీదేవి కూతుర్లు


తన ఇద్దరు కూతుర్లు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ లతో కలిసి శ్రీదేవి.

సైఫ్-ఇబ్రహీం-సారా

సైఫ్-ఇబ్రహీం-సారా


తండ్రి సైఫ్ అలీ ఖాన్, సోదరి సారా అలీ ఖాన్ లతో కలిసి ఇబ్రహీం అలీ ఖాన్.

పాత ఫోటో..

పాత ఫోటో..


శ్రీదేవి కూతర్లు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ లకు సంబంధించిన పాత ఫోటో.

ఫ్యామిలీ పిక్

ఫ్యామిలీ పిక్


తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇబ్రహీం అలీ ఖాన్

శ్రీదేవి, జాన్వి, ఖుషి

శ్రీదేవి, జాన్వి, ఖుషి


తన ఇద్దరు కూతుర్లతో కలిసి నటి శ్రీదేవి.

చిన్ననాటి ఫోటో

చిన్ననాటి ఫోటో


తండ్రి సైఫ్ అలీ ఖాన్ తో కలిసి ఇబ్రహీం అలీ ఖాన్ చిన్నతనంలో...

సిస్టర్స్

సిస్టర్స్


జాన్వి కపూర్, ఖుషి కపూర్ చిలిపి చేష్టలు...

కరీనా-ఇబ్రహీం

కరీనా-ఇబ్రహీం


ఇబ్రహీం సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కొడుకు. తన సవతి తల్లి కరీనా కపూర్ తో కలిసి ఇబ్రహీం ఇలా...

హాలిడే పిక్

హాలిడే పిక్


తన ఇద్దరు కూతుర్లతో కలిసి హాలిడే ట్రిప్ లో శ్రీదేవి.

English summary
Saif Ali Khan's son Ibrahim Ali Khan is definitely a star in the making. The handsome kid, who is very active on social media, recently shared a cute picture of his with Sridevi's daughter Khushi.
Please Wait while comments are loading...