30న వస్తున్న సైనికుడు
హోంపేజి సినిమా స్పాట్‌న్యూస్
తమిళచంద్రముఖిని తెలుగులో కూడా ఒకేసారివిడుదల చేయనున్నారు. రజనీకాంత్ నటిస్తున్న ఈసినిమా తెలుగు పూజసోమవారం జరిగింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో పూజజరిగింది. రజనీకాంత్ పడయప్ప(తెలుగు: నరసింహ) కు దర్శకత్వం వహించిన పి.వాసు ఈ సినిమాకు డైరెక్టర్. హీరోయిన్‌గాఇరవయ్యేళ్ళ అమ్మాయి నయనతారనటిస్తోంది. జ్యోతిక మరో హీరోయిన్.తెలుగు నిర్మాతలు జి. పార్ధ సారధి,కరుణాకరరెడ్డి. బాబా హిట్ అయితే మరోసినిమాలో నటించనని శపథం చేసినరజనీకాంత్ ఆ సినిమాఫట్ కావడంతో చాలా కాలం తర్వాత చంద్రముఖి చిత్రంలోనటిస్తున్నారు.
Recent Storiesఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications











