సాయిరామ్ శంకర్ 'పంతం' పట్టాడు..గెలుస్తాడా?

By Srikanya

పూరీ జగన్నాధ్ సోదరుడు సాయి రామ్ శంకర్ కి తన అన్న అండ ఉండటంతో మరో సినిమా కమిటయ్యాడు. ఆ సినిమా టైటిల్ పంతం. చంద్రశేఖర్ ఏలేటి శిష్యుడు చంద్రశేఖర్ కానూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడు గా పరిచయం అవుతున్నాడు.ఇంతకుముందు ఈ చిత్రాన్ని సందీప్ కృష్ణ హీరోగా అనుకున్నారు. అయితే చివరకు సీన్ లోకి సాయి రామ్ శంకర్ వచ్చి చేరాడు. ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్ సరసన సిద్దిక హీరోయిన్ గా చేస్తోంది. బంపర్ ఆఫర్ చిత్రం ఓకే అనిపించుకున్నా సాయిరామ్ కి ఆఫర్స్ రాకపోవటంతో మళ్లీ పూరీనే కంకణం కట్టుకుని ఈ ఆఫర్ ఇప్పించాడు. అలాగే ఈ చిత్రానికి పూరీ పంచ్ డైలాగులు రాయటానికి ఒప్పుకున్నారు. అలాగే ఈ చిత్రంలో సాయిరామ్ తన సిక్స్ పాక్ బాడీని ప్రదర్శించనున్నాడు. ఇక ఈ చిత్రంతో అయినా సాయిరామ్ నిరూపించుకోకపోతే కష్టం అంటున్నారు. సాయిరామ్ ఇప్పటికైనా కాస్త నటన ప్రదర్సించి నిలదొక్కుకుంటాడని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X