twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రెస్ మొత్తాన్ని పక్కకు తప్పించేసి.. అన్నీ తెరబెట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ

    |

    బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలోకి రాకముందు ఎవ్వరికీ తెలియకపోయినా కూడా.. షో అనంతరం వారు స్టార్స్‌గా మారిపోతోంటారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ వస్తుంది.. ఫాలోయింగ్ పెరుగుతుంది. తమ అంద చందాలతో ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ వస్తారు. అలా సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో వేరే లెవెల్‌లో రచ్చ చేస్తుంటుంది.

     మూడో సీజన్‌లో..

    మూడో సీజన్‌లో..

    తమిళ బిగ్ బాస్ మూడో సీజన్‌లో మోడల్స్, నటీమణులను ఎక్కువగా తీసుకున్నారు. అందులో అభిరామి, మధుమిత, మీరా మిథున్, సాక్షి అగర్వాల్ ఇలా చాలా మంది ఫేమస్ అయ్యారు. కానీ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది మాత్రం ఇద్దరే. మీరా మిథున్ స్టార్స్‌పై కాంట్రవర్సీ స్టేట్మెంట్లు చేస్తూ.. అర్దనగ్న ఫోటోలతో హల్చల్ చేస్తుంటుంది.

     సాక్షి అగర్వాల్ అలా..

    సాక్షి అగర్వాల్ అలా..

    ఇక సాక్షి అగర్వాల్‌కు సినీ అవకాశాలు అంతగా రాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు, చేసే ఫోటో షూట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. చీర కట్టులో, మోడ్రన్ డ్రెస్సులో, బికినీలో కనిపిస్తూ కవ్విస్తుంటుంది.

     ఫోటో షూట్లకు ఫేమస్..

    ఫోటో షూట్లకు ఫేమస్..

    సాక్షి అగర్వాల్ నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ చేస్తుంటుంది. అడవిలో వెరైటీ ఫీట్లు, ఆ మధ్య ఏనుగుతో కలిసి చేసిన ఫోటో షూట్ బాగానే వైరల్ అయింది. అలా సాక్షి అగర్వాల్ తన అందచెందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక ఆమె చేసే వర్కట్లు, వాటికి సంబంధించిన వీడియోలు కాకరేపుతూ ఉంటాయి.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    తాజాగా సాక్షి అగర్వాల్ యూత్ మైండ్ బ్లాక్ చేసేసింది. క్లీవేజ్ షోలో కిక్కిచ్చింది. ఎద అందాలను అందరికీ తెరిచి చూపించింది. బికినీ షోతో నెట్టింట్లో అగ్గి రాజేసింది. ప్రస్తుతం సాక్షి అగర్వాల్ చేసిన అందాల వడ్డనకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సాక్షి అగర్వాల్ ఎద అందాలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

    English summary
    Sakshi Agarwal hot and bold pics,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X