»   » సెక్సీ ఫోటోలతో స్టార్ కిడ్ విచ్చలవిడి తనం... తాత పేరు చెడగొడుతోంది!

సెక్సీ ఫోటోలతో స్టార్ కిడ్ విచ్చలవిడి తనం... తాత పేరు చెడగొడుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఒకప్పుడు స్టార్ కిడ్స్ సినిమాల్లోకి వచ్చే దాకా బయట ప్రపంచానికి పరిచయం అయ్యేవారు కాదు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా విస్తృతం కావడం... ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ లాంటివి ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా వాడుతుండటంతో స్టార్స్ కిడ్స్ కూడా వాటిని వేదికగా చేసుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు, పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే శ్రీదేవి కూతుర్లు, షారుక్, సైఫ్ అలీ ఖాన్ పిల్లలు, అమితాబ్ మనవరాలు ఇతర బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వీరంతా అప్పుడప్పుడు కొన్ని వెకిలి చేష్టలు చేస్తున్నా ఎప్పుడూ మరీ శృతి మించిన పనులు చేయలేదనే చెప్పాలి.

అయితే ఓ స్టార్ కిడ్ మాత్రం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుందనే విమర్శలు పాలైంంది. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆ పాప... ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సెక్సీ ఫోజులతో అందరి మతిపొగొడుతోంది. పార్టీలు, పబ్బులు, మందు, విందు ఇలా అన్ని వేషాలు వేస్తోంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఇదేంటని ప్రశ్నించిన వారిపై తన పొగరుబోతు సమాధానంతో విరుచుకుపడుతోంది.

పేరు సాక్షి చోప్రా

పేరు సాక్షి చోప్రా

ఆ స్టార్ కిడ్ పేరు సాక్షి చోప్రా. బాలీవుడ్ లో రామాయణం తీసిన దర్శకుడు రామానంద్ సాగర్ ముని మనవరాలు. ఇపుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ఆమె సంచలనంగా మారిపోయారు.

విచ్చలవిడిగా పోస్టులు

విచ్చలవిడిగా పోస్టులు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంలో తప్పు లేదుగానీ.... ఆమె పోస్టులన్నీ సగటు భారతీయులు భరించలేనంత సెక్సీగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్ని బికినీ పోస్టులు

అన్ని బికినీ పోస్టులు

సాధారణంగా మోడల్స్, హీరోయిన్లు పబ్లిసిటీ, పాపులారిటీ కోంస ఇలా చేయడం మామలే... కానీ సాక్షి చోప్రా కేవలం సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ పెంచుకోవడానికి మోడల్స్, హీరోయిన్ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుండటం హాట్ టాపిక్ అయింది.

పాప్ సింగర్ అవ్వాలనే కల, అందుకే ఇలా?

పాప్ సింగర్ అవ్వాలనే కల, అందుకే ఇలా?

చిన్నతనం నుండే సంగీతం లో శిక్షణ పొందిన సాక్షి...15వ ఏట నుంచి ప్రోఫెషనల్ సింగర్ గా మారిపోయింది. హాలీవుడ్ తరహాలో సింగర్ గా, సాంగ్ రైటర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అమెరికన్ పాప్ సెలబ్రిటీ మాదిరిగానే సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది.

తల్లిదండ్రులు విడిపోయారు

తల్లిదండ్రులు విడిపోయారు

తల్లిదండ్రులు విడిపోవటంతో స్వతంత్ర్య భావాలతో పెరిగినందు వల్లే ఈ బ్యూటీ హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తుంది అనేది కొందరి వాదన. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే తనకు నచ్చినట్లు జీవిస్తాను అంటూ ఎదురు సమాధానం చెబుతుందట.

మొండిగా జవాబు

మొండిగా జవాబు

తన ప్రవర్తన గురించి ప్రశ్నిస్తే....తన తల్లిదండ్రులు విడిపోయినప్పుడు మాట్లాడని ఈ సమాజం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఎదురు ప్రవ్నిస్తోందట.

సాక్షి చోప్రా పూర్తి ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

English summary
Ramanand Sagar great Grand Daughter Sakshi Chopra breaking the internet with her Hot & cool Fashion Statement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu