twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాక్షి శివానంద్..సహజీవనం

    By Srikanya
    |

    తాను పెళ్ళి చేసుకోలేదని,బాయ్ ప్రెండ్ తోనే కాలం గపుతున్నానని సాక్షి శివానంద్ మీడియాకు తెలిపింది.చాలా కాలంగా తన బోయ్ ప్రెండ్ తో సహజీవనం చేస్తున్నానని అందులో వివాహానికి చోటు లేదని స్పష్టం చేసింది.ఆమె అప్పట్లో సీక్రెట్ గా వివాహం చేసుకుని నటనకు శుభం కార్డు వేసిందనే వార్తలు వచ్చాయి.అయితే సాక్షి అవన్నీ కేవలం తనపై వచ్చిన రూమర్స్ అంటూ కొట్టిపారేసింది.అయితే నటనకు కొద్ది కాలం దూరమయ్యానని చెప్పింది. ఈ గ్యాప్‌లో అమెరికా వెళ్లి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ చదివొచ్చానని వెల్లడించారు. తన తండ్రి వ్యాపారంలో సహాయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడంలో రవిచంద్రన్ సరసన 24/7 అనే చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది.ఇక ఆమె అమీద్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్న ఆది భగవాన్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ షాక్ చేసారు.ఇక సాక్షి అప్పట్లో పెద్ద హీరోల చిత్రాలన్నిట్లోనూ చేసింది.కొంతకాలం పాటు తెలుగులో నెంబర్ వన్ ప్లేసుని ఆక్రమించింది.

    English summary
    "I'm in a relationship, but definitely not married. My absence from the big screen can be attributed to the fact that I was away in the US for academic reasons. I'd been pursuing a course in project management," she explains....Sakshi Shivanand
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X