ఐటమ్ గర్ల్ గా మరో నటి

ఒకప్పడు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్‌లు తర్వాత కాలంలో ఐటమ్ సాంగ్ లలో కనిపించచం అనేది అనాదిగా వస్తున్న తెలుగు సినిమా సంప్రదాయం. ఇప్పడు ఆ లిస్టులో ఇద్దరుమిత్రలు, యువరాజు, మాస్టర్, సముద్రం, రాజహంస వంటి చిత్రాలతో టాప్ స్లాట్ లోకి వెళ్ళి మెల్లగా ఫేడవుట్ అయిన హీరోయిన్ సాక్షిశివానంద్ చేరింది. ఇప్పడు జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో జగపతి బాబు, మమత మోహన్‌దాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హోమంలో సాక్షి శివానంద్ ఐటమ్ సాంగ్ తో కనువిందు చేయబోతోంది. గతంలో రమ్యకృష్ణ, రాశి వంటి వారు ఇటువంటి ప్రయత్నాలు చేసిన వారే. బెస్టాఫ్ లక్ సాక్షిశివానంద్


Click it and Unblock the Notifications











