twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంతంగా ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ స్టార్ట్స్ చేసాడు

    By Srikanya
    |

    ముంబై: ఫ్యాన్స్ ని అలరించటానికి హీరోలు రకరకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ అభిమానులకి ఓ వినూత్నంగా తాను కొత్తగా మొదలెట్టిన ఆన్ లైన్ పోర్టల్ ఎడ్రస్ ఇచ్చాడు. ట్విట్టర్‌ ద్వారా ‘ఖాన్‌ మార్కెట్‌' అనే పేరుతో ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ని ప్రారంభించాడు. ఈ పోర్టల్‌ ద్వారా అభిమానులు షాపింగ్‌ చేసుకోవచ్చు అని తెలియచేసాడు. ఆ ట్వీట్ ఇక్కడ చూడండి.

    http//www.khanmarketonline.com ద్వారా అక్కడిచ్చిన అప్లికేషన్‌ నింపి లాగిన్‌ అవ్వాలి. అయితే ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సల్మాన్‌ పేర్కొన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సల్మాన్‌ ఖాన్‌ 50వ పుట్టిన రోజు. గుజరాత్‌లోని సూరత్‌ ప్రాంతానికి చెందిన సల్మాన్‌ అభిమానులు ఏకంగా 400 అడుగుల పొడవున్న కేక్‌ను తయారుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కేక్‌ గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కనున్నట్లు సమాచారం. అధికారికంగా గిన్నీస్‌ బుక్‌లో నమోదయ్యాక కేక్‌ కట్‌ చేసి అనాథ పిల్లలకు పంపిణీ చేయనున్నారు. వందలాది మంది ఔత్సాహికులు ఈ కేక్‌ని సందర్శించి ఫొటోలు తీసుకున్నారు.

     Salman announced the market launch on his social networking pages.

    సల్మాన్‌కి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌, సోనమ్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, సూరజ్‌ పంచోలీ, సోనాక్షి సిన్హా, నిఖిల్‌ అడ్వాణీ, సన్నీ లియోనీలు ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు.

    English summary
    As a treat for his fans across the world on his 50th birthday, superstar Salman Khan on Sunday unveiled an online shopping portal named "Khan Market".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X