»   » ప్రముఖ తారతో సల్మాన్ బ్రదర్ అఫైర్.. అంతా నీవల్లే.. మందలింపు

ప్రముఖ తారతో సల్మాన్ బ్రదర్ అఫైర్.. అంతా నీవల్లే.. మందలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ తారతో సల్మాన్ బ్రదర్ అఫైర్.. అంతా నీవల్లే.. మందలింపు

నీ కోపాన్ని తగ్గించుకోవాలని సోహైల్ ఖాన్‌కు సల్మాన్ ఖాన్ సూచించాడట. జర్నలిస్టులపై ఇటీవల విరుచుకుపడిన తన సోదరుడిని సల్మాన్ తీవ్రంగా మందలించి ప్రవర్తన మార్చుకోమని సల్మాన్ హెచ్చరించాడట. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ నష్టాల్లో కూరుకుపోవడానికి కారణం నువ్వే అనే బాలీవుడ్ కండలవీరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడట.

జర్నలిస్టులతో ద్వేషం పెంచుకోవద్దు..

జర్నలిస్టులతో ద్వేషం పెంచుకోవద్దు..

జర్నలిస్టులతో ద్వేషం పెంచుకొంటే బిజినెస్‌పై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయాన్ని తమ్ముడికి బోధించాడట. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌కు మీడియాతో మంచి సంబంధాలున్నాయి. మీడియాతోసన్నిహిత సంబంధాలను చెడగొట్టవద్దని చెప్పినట్టు సమాచారం.

సల్మాన్ ఖాన్ పెళ్లి వార్త కారణం

సల్మాన్ ఖాన్ పెళ్లి వార్త కారణం

హైల్ కోపానికి ఓ కారణం ఉంది. ఇటీవల తన తండ్రి సలీంఖాన్ తో కలిసి సోహైల్ ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తుండగా మీడియా వారి వెంట పడింది. ఐలియా వాంటర్‌తో సల్మాన్ పెళ్లి కుదిరినట్టు వస్తున్నరూమర్లపై వాస్తవాలు వెల్లడించాలని మీడియా ప్రతినిధులు పట్టుబట్టారు. దాంతో కోపం ఆపుకోలేక సోహైల్ ఖాన్ మీడియాపై మండిపడ్డారు. అప్పటి నుంచి వారిపై మీడియా ద్వేషం పెంచుకొన్నది.

మీడియాతో జాగ్రత్తగా ఉండు..

మీడియాతో జాగ్రత్తగా ఉండు..

ఈ నేపథ్యంలో మీడియాతో డీలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, పరిశ్రమలో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ పేరు చెడగొట్టవద్దని, కుటుంబ పరువు బజారుకెక్కించవద్దని సలహా ఇచ్చారనే విషయంమీడియాలో వెలుగుచూసింది.

హ్యూమా ఖురేషితో సోహైల్ అఫైర్

హ్యూమా ఖురేషితో సోహైల్ అఫైర్

బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషితో సోహైల్ ఖాన్ ప్రేమాయణం సాగిస్తున్నాడనే వార్త బాలీవుడ్‌లో గుప్పుమంటున్నది. వారిద్దరూ సీక్రెట్ కలుసుకోవడం మీడియా కంటపడింది. అయితే తమ మధ్య అఫైర్ లేదని వారిద్దరూ ఖండించారు.

English summary
Salman Khan asked Sohail to keep his anger on check and warned him against lashing out at media professionals as it has tarnished his home production Salman Khan Productions’ reputation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu