ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న కత్రినా అండర్‌వేర్ ఫోటో
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కొత్తగా నటిస్తున్న చిత్రం 'ఏక్ థా టైగర్'. ఈ సినిమా షూటింగ్‌లో అనుకొకుండా ఓ విచిత్రమైన సన్నివేశంలో కత్రినా కైఫ్ తన అండర్ వేర్‌ని అభిమానులకు చూపించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సన్నివేశం ఏమిటంటే హీరోయిన్‌గా నటిస్తున్న కత్రినా ఈ సినిమాలో హీరోతో కలసి సైకిల్‌పై వెళ్లే సీను ఉంది. ఈ సీనులో కత్రినా ప్రక్కనే సల్మాన్ ఖాన్ కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో సల్మాన్ ఖానే కాబట్టి. సైకిల్ సరిగా నడపడం రాక కత్రినా క్రిందపడబోతున్న సమయంలో సల్మాన్ ఆమెని రక్షించడం జరిగింది. రక్షించడం ఐతే జరిగింది కానీ ఆమె అండర్ వేర్‌ని కెమెరా కంటికి చిక్కకుండా మాత్రం చేయలేక పోయాడు.
మిగతా వివరాల్లోకి వెళితే సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డుబ్లిన్ లోని ట్రినిటీ కాలేజిలో జరుగుతుంది. సీను ప్రకారం సల్మాన్ ఖాన్‌తో కత్రినా కూడా సైకిల్‌పై వెళ్లాల్సి ఉండగా ఆమె వేసుకున్న వైట్ షూ జారడంతో సైకిల్ మీద నుండి స్లిప్ అవడం జరిగింది. ఆ సందర్బంలో కత్రినా షార్ట్ వైట్ డ్రస్సుతో పాటు, తెలుపు అండర్ వేర్ వేసుకొవడం జరిగింది. ఈ సీనుని మీరు ప్రక్క చిత్రంలో చూడోచ్చు.
సైకిల్‌పై నుండి జారిపడిపోయిన కత్రినాని ప్రక్కనే ఉన్న సల్మాన్ ఖాన్ రక్షించడం జరిగింది. ఆ తర్వాత కత్రినా ప్రక్కనే ఉన్న సల్మాన్ ఆమె యొక్క షార్ట్ డ్రస్ ని, అండర్ వేర్‌ని ఎవరికి కనిపించకుండా ఉండేలా కవర్ చేయడం జరిగింది. కానీ ఆమె తన అందాలను మరీ ఎక్కువగా ఎక్ప్ పోజ్ చేయడంతో అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ ఆ దృశ్యాలను ఇలా చిత్రీకరించడం జరిగింది.


Click it and Unblock the Notifications











