»   » సూసైడ్ డిజాస్డర్ ట్రీట్ మెంట్ కు స్టార్ హీరో

సూసైడ్ డిజాస్డర్ ట్రీట్ మెంట్ కు స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూసైడ్ డిజార్డర్ తో ట్రీట్ మెంట్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శనివారం అమెరికాకు ప్రయాణం అయ్యారు.ట్రైగ్రామినల్ న్యూరాలిజియి పేరుతో పిలవబడే ఈ సమస్యతో సల్మాన్ చాలా కాలం నుంచి బాధపడుతున్నారు.ఈ నెర్వస్ డిజాస్డర్ సల్మాన్ ఖాన్ కు తలలో,బుగ్గలు,చెంపలులో విపరీతమైన నొప్పిని కలగచేసేది.తాజాగా బాడీగార్డు ప్రమోషన్ కోసం బయిలుదేరిన సల్మాన్ కు ఈ నొప్పి ఎక్కువైపోవటంతో వెంటనే అమెరికా ప్రయాణమయ్యారు. ఈద్,గణేష్ చతుర్ధి,బాడీగార్డు రిలీజ్ లను ఈ ప్రయాణంతో మిస్సవుతారు.ఈ విషయాన్ని మీడియాకు వివరిస్తూ సల్మాన్ తనకు ఈ నొప్పి మొదటిసారిగా పార్టనర్ షూటింగ్ సమయంలో అంటే 2007 లో వచ్చిందని,ముఖంలో లెప్ట్ సైడ్ నొప్పితో ఇది మొదలైందని అన్నారు. ఆ తర్వాత వీర్ షూటింగ్ లో అది తిరగబెట్టిందని,ఇక గత సంవత్సరం నుంచి ఈ నెప్పి కంటిన్యూగా వస్తూ తనను చాలా ఇబ్బందిపెడుతోందని అందుకే శాశ్వత పరిష్కారం గురించి అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

English summary
Salman Khan fly o the US on Saturday night to treat trigeminal neuralgia or the suicide disease and aneurysm, the disease he is suffering from.
Please Wait while comments are loading...