కత్రినా సెక్స్ వీడియో వివాదం
కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ కలిసి ఉన్న సెక్స్ వీడియో అంటూ ఓ ఫేక్ వీడియో నెట్ సర్కిల్స్ లో పాపులర్ అవుతోంది. ఇది ఓ సైబర్ క్రైమ్ అని ముంబయి పోలీసులు సైతం ఒప్పుకుని ధర్యాప్తు చేయటానికి పూనుకున్నారు. అచ్చం సల్మాన్, కత్రినా పోలీకలు ఉండే వారిని తీసుకుని చేసారా లేక వారి బాడీ లాంగ్వేజ్ తీసుకుని ముఖాలు మార్పింగ్ చేసారా అన్నది తేల్చాల్సిన అంశం అంటున్నారు. మొదట ఈ వీడియో కెనడాలో మొదలైందని, అక్కడ నుంచి అంతటా సర్కులేషన్లో కి వచ్చిందని అని తేల్చారు. అక్కడ ఉన్న ఎన్నారైల పని అయి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ వీడియోలోని కొన్ని భాగాలను ఎమ్.ఎమ్.ఎస్ క్లిప్ ల రూపంలో ప్రచారంలోకి వచ్చాయి. ముంబయిలో యువతకు వీటిని అందటంతో కొన్ని చోట్ల వివాదమయ్యాయి. ఇవన్నీ ఇలా ఉంటే సల్మాన్, కత్రినా మాత్రం ఈ విషయమై కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. సైలెంట్ గానే ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











