సల్మాన్ ఖాన్ ‘జై హో’, చీఫ్ గెస్టుగా చిరంజీవి

ఈ చిత్రం తెలుగులో మెగాస్టార్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' చిత్రానికి జిరాక్స్ కాపీ. స్టాలిన్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు సల్మాన్ హీరోగా 'జైహో' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జైహో'గా మార్చారు.
ఇంతకు ముందు ఇచ్చఒక మంచి సోషల్ మెసేజ్‌తో సాగే 'జై హో' మూవీ విడుదల తర్వాత తన స్టార్ ఇమేజ్ మరింత పెరుగుతుందని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ అక్క పాత్రలో టబు నటిస్తోంది. సునీల్ వెట్టి, సనా ఖాన్, డైసీ షా, నదిరా బబ్బర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











