Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సల్మాన్‌ను కలిసింది: హీరోయిన్ రంభలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు.. (ఫోటోస్)
Recommended Video

ఒకప్పుడు తన గ్లారమ్, బబ్లీ పెర్ఫార్మెన్స్‌తో ఇటు సౌత్ ప్రేక్షకులతో పాటు అటు హిందీ ఆడియన్స్‌ను అలరించిన హీరోయిన్ రంభ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. కుటుంబంతో కెనడాలో సెటిలైన రంభకు ఇద్దరు పిల్లలు కూడా. చాలా కాలం తర్వాత రంభ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కెనడాలో ఆమె సల్మాన్‌ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సల్మాన్ ఖాన్‌షోకు రంభ
సల్మాన్ ఖాన్ దబాంగ్ టూర్‌లో భాగంగా యూఎస్‌ఏ, కెనడాలో పర్యటిస్తున్నారు. సల్లూభాయ్ షో చూసేందుకు తన భర్త, పిల్లలతో కలిసి రంభ హాజరయ్యారు.

కత్రినా, సోనాక్షి, జాక్వెలిన్‌తో రంభ
సల్మాన్‌తో
పాటు
బాలీవుడ్
బ్యూటీస్
కత్రినా
కైఫ్,
సోనాక్షి
సిన్హా,
ప్రభుదేవా,
జాక్వెలిన్
ఫెర్నాండెజ్
కూడా
సల్మాన్
ఖాన్
తో
పాటు
వారితో
కకలిసి
దిగిన
ఫోటోలను
రంభ
అభిమానులతో
పంచుకున్నారు.

సల్మాన్ ఖాన్-రంభ ‘జుడ్వా’
సల్మాన్ ఖాన్, రంభ కాంబినేషన్లో 1997లో వచ్చిన ‘జుడ్వా' మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది. హిందీలో రంభ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళంలో ఆమె దశాబ్దకాలం పాటు తన హవా కొనసాగించారు. గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేశారు.

సోనాక్షితో కలిసి...
సోనాక్షితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రంభ, ఆమె కూతురు.

అచ్చం రంభ పోలికే
జక్వెలిన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రంభ కూతురు. ఆమెను చూస్తుంటే అచ్చం రంభ పోలికే అంటున్నారు అభిమానులు.