మహేష్ కు షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్

అయితే ఇప్పుడు సల్మాన్ చేతులెత్తేయటంతో ఈ సినిమాని రీమేక్ చేయాలంటే మరో హీరోని చూడాలి.అక్షయ్ కుమార్ తో చేద్దామంటే అతను పూర్తి బిజీగా ఉన్నాడు.అందులోనూ అతను కూడా విక్రమార్కుడు రీమేక్ చేస్తున్నాడు.రౌడీ రాధోడ్ టైటిల్ తో తెరకెక్కే ఈ చిత్రంలోనూ హీరో పోలీస్ అధికారిగా కనపిస్తాడు.దాంతో తాను కూడా వెంటనే మరో పోలీస్ పాత్రను చేయడని తెలుస్తోంది.అయితే దూకుడుని చేసే హిందీ హీరో ఎవరు..అదీ కూడా మహేష్ స్ధాయిలో కామిడీ పండించే వాడు కావాలి,అలాగని మరో కామిడీ హీరో కాకూడని వెతుకుతున్నారని టాక్.


Click it and Unblock the Notifications











