Just In
- 9 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 20 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
- 51 min ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 1 hr ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
Don't Miss!
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- News
Actress: స్టార్ హోటల్ లో చిత్రాతో ఏం జరిగిందో మొత్తం చెప్పాడు, సీక్రెట్ గా రికార్డు చేసి రిలీజ్ చేసిన ఫ్రెండ్
- Finance
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువ
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలీవుడ్ స్టార్ మెచ్చుకున్నాడని రామ్ సంబరం
రామ్ ట్వీట్ లో.. 'ఎట్టకేలకు వన్ అండ్ ఓన్లీ సల్మాన్ ఖాన్ ని కలుసుకున్నాను. రెడీ సినిమాలో బాగా నటించాను'అని ఆయన నాకు చెప్పారు. ఇక రెడీ ..బాలీవుడ్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రప్పించి,సల్లూ భాయ్ కి మరో హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం రామ్ ..రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హిందీలో విజయవంతమైన 'బోల్ బచ్చన్'ని తెలుగులో చేస్తున్నారు. బాలీవుడ్‌లో అజయ్‌దేవగన్, అభిషేక్‌బచ్చన్ పోషించిన పాత్రలను తెలుగులో వెంకటేష్, రామ్ పోషిస్తున్నారు. స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ప్రేమకావాలి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన కె.విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', 'ఎవడు' చిత్రాల తర్వాత రానున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో ఈ చిత్రానికి సంబంధించిన భారీ పోరాట సన్నివేశాలను రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. దీంతో షూటింగ్ దాదాపు పూర్తవుతుందని వినికిడి. వెంకటేష్, రామ్ పోటీపడి నటిస్తున్నారని, బాలీవుడ్ సినిమా కంటే చాలా బెటర్‌గా విజయభాస్కర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని యూనిట్‌వర్గాల సమాచారం. ఈ చిత్రానికి 'గోల్‌మాల్' అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అంజలి, షాజన్ పదంసీ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.