»   » ఏ గర్ల్ ఫ్రెండుతోనూ సెక్స్‌లో పాల్గొనలేదు: సల్మాన్ ఖాన్

ఏ గర్ల్ ఫ్రెండుతోనూ సెక్స్‌లో పాల్గొనలేదు: సల్మాన్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 'కాఫీ విత్ కరణ్' ఓపెనింగ్ ఎపిసోడ్‌లో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు.

47 ఏళ్ల సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా రంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి సల్మాన్ ఖాన్ చాలా మంది హీరోయిన్లతో స్నేహం చేసాడు. ఐశ్వర్యారాయ్‌తో అతని ప్రేమాయణం పెద్ద సెన్సేషన్. కత్రినాతో సల్మాన్ స్నేహం హద్దులు దాటిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ మధ్య ఓ విదేశీ భామతో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

పెళ్లి చేసుకోకుండా గర్లఫ్రెండ్స్‌తో సల్మాన్ ఎంజాయ్ చేస్తున్నారనే అభిప్రాయం అందరిలో ఉంది. అయితే అవన్నీ తప్పుడు అభిప్రాయాలే అని తాజాగా చెప్పిన వివరాలను బట్టి స్పష్టం అవుతోంది. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఎవరితోనూ సెక్స్‌లో పాల్గొనలేదని, తాను ఇప్పటికీ వర్జిన్ అని స్పష్టం చేసారు సల్మాన్.

పెళ్లిపై ఆసక్తి లేక పోయినా...సమయం వచ్చింది కాబట్టి త్వరలో చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. నన్ను నేను రక్షించుకోవడంలో భాగంగానే పెళ్లి చేసుకుంటానని వివరించారు.

Salman khan
English summary
Star World's Koffee With Karan is back to being the talk of the town yet again with it's 4 edition. Hosted by Bollywood director and producer Karan Johar, the show is back after 3 long years and this time Karan has managed to make Salman Khan sit on the hot seat. The first episode saw Salman Khan give Shahrukh Khan an open invite to his house. Also, Salman was all praise for Deepika Padukone's dedication to work, also, Salman Khan spoke about his virginity!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu