ఆఖరికి కత్రినా అయినా సరే,ఒప్పుకోడట: సెట్ లో దర్శకుడికే చెప్పేసాడు

తాజా గా టైగర్ జిందా హై షూటింగ్ లో కత్రినా తో లిప్ లాక్ చేయమన్నా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ అడిగాడు. కానీ దానికి ససేమిరా ఒప్పుకోలేదట సల్లూ భాయ్ .

Recommended Video

కత్రినా అయినా సరే,ఒప్పుకోడట..

లిప్ లాక్ అంటే హాలీవుడ్ లో ఎప్పటినుంచో కామన్ కానీ మనదేశం లో మాత్రం తెరమీద లిప్ లాక్ ని చూడటానికి చాలా ఏళ్ళు పట్టింది. నిజానికి ఇలాంటి సీన్లకి మనవాళ్ళు అలవాటు పడటానికే చాలా ఏళ్ళు పట్టిందనుకోంది. నెమ్మదిగా హీరోయిన్లు కూడా ముద్దు సీన్ అంటే భయపడక పోవటం, ఇక హీరోలు కూడా సిద్దమైపోవటంతో అగ్ర హీరోలు కూడా ముద్దులకి ఎగబడ్డారు.

బాలీవుడ్ కండలవీరుడు

బాలీవుడ్ కండలవీరుడు

అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ లు తమకే అభ్యంతరం లేదని చెప్పిమరీ ముద్దులిచ్చేస్తే ఇమ్రాన్ హష్మి లాంటి యువహీరోలు మాత్రం అడూ అదుపూ లేకుండా రెచ్చిపోయారు. ఇక బాలీవుడ్ మొత్తం లో ముద్దు సీన్లకు దూరంగా ఉండేది బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రమే.

అరుదైన అవకాశం

అరుదైన అవకాశం

బాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా హీరోయిన్స్‌తో లిప్ లాక్ చేయలేదంటే నమ్ముతారా.... కాగా అలాంటి అరుదైన అవకాశం సుల్తాన్ సినిమా సమయం లో అనుష్క శర్మ తో ముద్దు సన్నివేశం సల్మాన్‌ని వరిస్తే చేయనంటే చేయనని చెప్పడంతో దర్శకుడు ఆ సీన్‌ని మార్చేశాడు..

 మాజీ ప్రేమికులే కాబట్టి

మాజీ ప్రేమికులే కాబట్టి

తాజా గా టైగర్ జిందా హై షూటింగ్ లో కత్రినా తో లిప్ లాక్ చేయమన్నా కుదరదని చెప్పేసాడట సల్మాన్. కత్రినా సల్మాన్ లు మాజీ ప్రేమికులే కాబట్టి పెద్దగా అభ్యంతరాలేం ఉండవని అనుకున్న యూనిట్ కి సల్మాన్ షాక్ ఇచ్చాడు.

దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్

దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్

స్క్రిప్ట్ ప్రకారం ఇది అత్యంత ప్రధానమైన సన్నివేశం అని.. కత్రినా కైఫ్ తో లిప్ కిస్ చేయాలని సల్మాన్ ను అడిగాడట దర్శకుడు. సహజంగా ఇలాంటివాటికి సల్మాన్ ఒప్పుకోడనే సంగతి తెలిసే దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ అడిగాడు. కానీ దానికి ససేమిరా ఒప్పుకోలేదట సల్లూ భాయ్.

సీన్ ను డ్రాప్ చేసుకోవాల్సి వచ్చిందట

సీన్ ను డ్రాప్ చేసుకోవాల్సి వచ్చిందట

ఇక్కడ హీరోయిన్ గా నటిస్తున్నది సల్మాన్ మాజీ లవర్ అయిన కత్రినా కావడంతో.. తన ప్రిన్సిపల్ ను పక్కన పెట్టే అవకాశాలున్నాయని అంతా అంచనా వేశారు. అయితే.. సల్మాన్ ఖాన్ మాత్రం లిప్ లాక్ కు ససేమిరా అనేశాడట. దీంతో సినిమా నుంచి ఈ సీన్ ను డ్రాప్ చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X