For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను పెళ్లి చేసుకుంటే మీకు వచ్చేది ఏమిటి?: మీడియా పై సల్మాన్ వైల్డ్ రియాక్షన్

  |

  బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి లాంటి విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్న హీరో రానా దగ్గుబాటి మరో సంచలనానికి తెర లేపాడు. తన తదుపరి చిత్రంలో ట్రావంకోర్ మహారాజు మరట్వాడ వర్మ పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకొన్నారు. ట్విట్టర్‌లో తెలిపిన మరుక్షణమే ఈ వార్త మీడియాలో వైరల్‌గా మారింది.

   లూలియాతో, సల్మాన్ పెళ్ళి

  లూలియాతో, సల్మాన్ పెళ్ళి

  కానీ, ఏం జరిగిందో ఏమో ప్రేమకు బ్రేకప్ చెప్పేశారనీ, దాంతో లూలియాముంబై వదిలి తన సొంత దేశం రుమేనియాకు వెళ్లిపోయారని సమాచారం. మొత్తానికి లూలియాతో, సల్మాన్ పెళ్ళి లేనట్లే.అన్న విశయం అర్థమయ్యింది దాంతో మనోడి పెళ్ళివిషయం మళ్ళీ మొదటికి వచ్చింది.

   అదో రకమైన ఫీలింగ్‌

  అదో రకమైన ఫీలింగ్‌

  అక్కడినుంచి మీడియా ప్రతినిదులు అడిగే ప్రశ్నలన్నిటికీ తనదైన స్టైల్లో స్టేట్‌మెంట్లు ఇచ్చి అటు మీడియాని, ఇటు అభిమానులని అదో రకమైన ఫీలింగ్‌కి గురిచేసేవారిలో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ అందరికన్నా ఓ అడుగు ముందే వుంటాడు. ముఖ్యంగా తన పెళ్ళి విషయంలో ప్రశ్నలడిగే వారిని సల్మాన్ ఖాన్ ఈమధ్య మరీ ఆటపట్టిస్తూంటాడు.

   మీ పెళ్ళి ఎప్పుడు?

  మీ పెళ్ళి ఎప్పుడు?

  మీ పెళ్ళి ఎప్పుడు? అని అడిగినవారికి... పెళ్లి చేసుకునేటప్పుడు నేనే ట్విటర్ ద్వారా ప్రకటిస్తాను అంటూ ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సల్మాన్ ఖాన్ తాజాగా ఫ్రీకీ అలీ మూవీ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో ఇదే ప్రశ్నకి వెరైటీ జవాబు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

   సెక్స్ , పెళ్ళి, ఈ రెండూ జరగలేదు

  సెక్స్ , పెళ్ళి, ఈ రెండూ జరగలేదు

  నా జీవితంలో ఇంకా సెక్స్ కానీ పెళ్ళి కానీ ఈ రెండూ జరగలేదు అంటూ సల్మాన్ చెప్పిన సమాధానం విని అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కెరీర్‌లో తనతో కలిసి నటించిన హీరోయిన్స్‌లో దాదాపు చాలామందితో ఎఫైర్లు నడిపాడనే ఇమేజ్ తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ నోట ఇటువంటి సమాధానం రావడంతో ఇక ఏం అడగాలో అక్కడున్న జర్నలిస్టులకి అర్థం కాలేదు.

   ఘాటుగా స్పందించాడు

  ఘాటుగా స్పందించాడు

  సరే ఇక ఆవిశయం వదిలేస్తే తాజాగా మాత్రం బాగానే సీరియస్ అయ్యాడు... తన పెళ్లి విషయంలో ఇన్నేళ్లుగా మీడియా అడుగుతున్న ప్రశ్నల పట్ల సానుకూలంగా స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఘాటుగా స్పందించాడు.

   నా పెళ్లితో మీకేం పని

  నా పెళ్లితో మీకేం పని

  ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఉన్న సల్లూను "పెళ్లెప్పుడు.."అని మీడియా అడగగానే.. సల్మాన్ తీవ్రంగా స్పందించాడు. ‘నా పెళ్లితో మీకేం పని?, నేను పెళ్లి చేసుకుంటే మీకు వచ్చేది ఏమిటి?' అని సల్మాన్ మీడియా ప్రతినిధులను ఎదురుప్రశ్నించాడు.

   క్కలేనన్ని ఎఫైర్లతో

  క్కలేనన్ని ఎఫైర్లతో

  మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. సమయం వచ్చినప్పుడు అయితే అవుతుంది కాకపోతే కాదు.. నేను సింగిల్ గా ఆనందంగా ఉన్నాను సల్లూ చెప్పుకొచ్చాడు. ఈ లెక్ఖన చూస్తే సల్మాన్ ఇక పెళ్ళిచేసుకోడన్నట్టే అన్నమాట.. సుధీర్ఘ కాలంలో లెక్కలేనన్ని ఎఫైర్లతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన సల్మాన్ ఈ సారి మాత్రం బాగానే హర్టయినట్టున్నాడు.

  English summary
  Salman always comes up with a playful answer every time the marriage question is asked. But He recently got Serius When media asked about Salman's Marriage
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X