చెల్లి పెళ్లి జ్ఞాపకాలు షేర్ చేసిన సల్మాన్ (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లి అర్పితా ఖాన్ వివాహం ఆయుష్ శర్మతో ఈ నెల 18న హైదరాబాద్‌లో ఫలుక్‌నుమ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వేడుకకు గాను రూ. 2 కోట్లు చెల్లించి రాజప్రసాదం లాంటి ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక నిర్వహించారు.
తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సల్మాన్ ఖాన్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా అభిమానుల కోసం షేర్ చేసాడు. అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేయండి...

అన్నా చెల్లెళ్ల అనుబంధం
సల్మాన్ ఖాన్, ఆయన సోదరులు అర్బాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ కలిసి అర్పితను వివాహ వేదిక వద్దకు తీసుకెలుతున్న దృశ్యం.

సరదాగా...
పెళ్లి వేడుకలో సరదాగా గడుపుతున్న సల్మాన్.

సల్మాన్ డాన్స్
పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తున్న సల్మాన్. ఆయుష్ కూడా సల్మాన్ తో కలిసి స్టెప్పులేసారు.

మంగళసూత్రం
అర్పిత ఖాన్ వివాహం ఆయుష్ శర్మతో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే.

వరుడు
వరుడు ఆయుష్ శర్మను వివాహ వేదిక వద్దకు తీసుకెలుతున్న దృశ్యం.

ఆయుష్ శర్మను రెడీ చేస్తూ...
ఆయుష్ శర్మను రెడీ చేస్తున్న కుటుంబ సభ్యులు.

భర్త ఆయుష్ శర్మతో
భర్త ఆయుష్ శర్మతో కలిసి అర్పితా ఖాన్....ఎయిర్ పోర్టులో ఇలా.


Click it and Unblock the Notifications











