నీ కూతురుతో కావాలంతే!!

అలాకాకుండా ఆమెకు మేనేజర్ గా ఉండదలచుకుంటే మేనేజర్ గానే వ్యవహరించండి. అంతేగాని ఆసిన్ తో ప్రైవేట్ గా మాట్లాడాలనుకున్నప్పుడు అడ్డుపడకండి. ఆమెకు పూర్తి ప్రైవసీ ఇవ్వండి. అలా కుదరదంటే మీ కళ్లముందే ఆమెతో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఆసిన్ మీ ముందే ఉంటే ఆమెతో ఎవరూ ఫ్రెండ్ షిప్ చేయరనే భ్రమలు మీకు ఉంటే వాటి నుంచి ఇప్పటికైనా బయటపడండి' అన్నాడు. దానికి జోసఫ్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిఅయినట్లు సమాచారం. అయితే అసిన్ మాత్రం దీనిపై ఏ కామెంట్ చేయలేదు. అంటే ఆమెకు ఇష్టమేనన్నమాట. అయితే ఆమె తండ్రి ఏం చెయ్యగలడు అని యూనిట్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.


Click it and Unblock the Notifications











