హీరో 'పక్కలో' బల్లెం!

కానీ కొంతమంది మాత్రం ఇదంతా అసిన్ మాయ అని ఎక్కడుంటే అక్కడ స్టార్ హీరోలను పట్టుకుని సినిమాలు సంపాదించటం ఆమెకు అలవాటేనని, ఆ తర్వాత వారిని విదిలించుకుని నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది అంటున్నారు. నిజానికి సల్మాన్ ఆమెను ట్రాప్ చేసాననుకుంటున్నాడు కానీ అసినే అతనికి ఆ ఫీలింగ్ కలిగేలా చేసి తన పనులు చేయించుకుంటోందని వినికిడి. ప్రస్తుతం సల్మాన్, అసిన్ ఇద్దరూ విపుల్ షా తీస్తున్న 'లండన్ డ్రీమ్స్'లో జంటగా నటిస్తున్నారు. ఇవి ఇలా ఉంటే కత్రినా మాత్రం పైకి అవన్నీ ఒట్టి రూమర్స్ అనీ సల్మాన్, అసిన్ కేవలం స్నేహం, కొలిగ్స్ అని చెప్తోంది.
asin salman khan katrina kaif kerala mumbai london dreams aamir khan కత్రినా కైఫ్ అసిన్ సల్మాన్ ఖాన్


Click it and Unblock the Notifications