»   » సానియా బర్త్ డే పార్టీలో సల్మాన్, సినీస్టార్ల సందడి (ఫోటోస్)

  సానియా బర్త్ డే పార్టీలో సల్మాన్, సినీస్టార్ల సందడి (ఫోటోస్)

  By Bojja Kumar

  ముంబై: టెన్నిస్ క్రీడలో విజయపథంలో దూసుకెలుతున్న సానియా మీర్జా బాలీవుడ్ స్టార్లతో మంచి స్నేహ బంధం ఏర్పరుచుకుంది. తాజా ఆమె తన పుట్టినరోజు వేడుకలను బాలీవుడ్ ఫ్రెండ్స్ మధ్య గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పాటు ప్రియాంక చోప్రా, టబు, రితేష్ దేశ్ ముఖ్, నేహా దూపియా తదితరులు హాజయ్యారు. ఈ బర్త్ డే పార్టీని ప్రముఖ కొరొయోగ్రాఫర్ టర్డ్న్ డైరెక్టర్, సానియా బెస్ట్ ఫ్రెండ్ ఫరా ఖాన్ హోస్ట్ చేసారు.

   

  ఆదివారం రాత్రి ముంబైలో ఈ పుట్టినరోజు వేడుక జరిదింది. సల్మాన్ ఖాన్ కూడా రావడంతో ఈ పార్టీ బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. పార్టీ ఏర్పాట్లన్నీ సానియా బెస్ట్ ప్రెండ్ ఫరా ఖాన్ దగ్గరుండి చూసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ట్విట్టర్లో పోస్టు చేసారు. తన ఫ్రెండ్ కోసం పార్టీ హోస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

  ఇక సానియా కూడా ఫరా ఖాన్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. ‘నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు థాంక్స్. బెస్ట్ హోస్ట్ ఎవర్. ఐ లవ్ యు బేబీ' అంటూ సానియా ట్వీట్ చేసింది. సానియా మీర్జా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

  బర్త్ డే గర్ల్

  బర్త్ డే గర్ల్

  బర్త్ డే గర్ల్ సానియా మీర్జాతో కలిసి ఫరా ఖాన్, పరిణీతి చోప్రా, టబు, సాజిద్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా తదితరులు...

  బ్యూటీఫుల్ స్నాప్

  బ్యూటీఫుల్ స్నాప్

  రితేష్ దేశ్ ముఖ్, జెనీలియాలతో కలిసి సానియా మీర్జా బ్యూటీఫుల్ స్నాప్.

  సల్మాన్ ఖాన్..

  సల్మాన్ ఖాన్..

  సానియా మీర్జా పుట్టినరోజు వేడుకకు విచ్చేస్తున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.

  చిల్ టైం

  చిల్ టైం

  ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవరికర్ సానియాతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసాడు.

  బెస్ట్ ఫ్రెండ్

  బెస్ట్ ఫ్రెండ్

  ఈ బర్త్ డే పార్టీని ప్రముఖ కొరొయోగ్రాఫర్ టర్డ్న్ డైరెక్టర్, సానియా బెస్ట్ ఫ్రెండ్ ఫరా ఖాన్ హోస్ట్ చేసారు.

  పరిణీతి చోప్రా

  పరిణీతి చోప్రా

  సానియా పుట్టినరోజు వేడుకకు విచ్చేస్తున్న పరిణీతి చోప్రా...

  పరిణీతి, సానియా

  పరిణీతి, సానియా

  పుట్టినరోజు వేడుకలో సానియా మీర్జాతో కలిసి పరిణీతి చోప్రా.

  సుశాంత్-అంకిత

  సుశాంత్-అంకిత

  బాలీవుడ్ యాక్టర్, ఎంఎస్ ధోనీ మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన గర్ల్ ఫ్రెండ్ అంకితతో కలిసి ఈ పార్టీకి వచ్చాడు.

  నేహా ధూపియా, చుంకీ పాండే

  నేహా ధూపియా, చుంకీ పాండే

  సానియా పుట్టినరోజు వేడుకకు వస్తున్న నేహా ధూపియా, చుంకీ పాండే.

  బర్త్ డే బాష్

  బర్త్ డే బాష్

  బాలీవుడ్ స్టార్స్ మధ్య పుట్టినరోజు వేడుక జరుపుకోవడంపై సానియా ఆనందం వ్యక్తం చేసింది.

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X