»   » ఐష్ - అభి ఒక క్రికెట్ టీమ్ ని క్రియేట్ చేయాలి...సల్మాన్..!

ఐష్ - అభి ఒక క్రికెట్ టీమ్ ని క్రియేట్ చేయాలి...సల్మాన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచసుందరి ఐశ్వర్యా రాయ్ త్వరలో తల్లి కాబోతోందన్న వార్తను అమితాబ్ బచ్చన్ ప్రపంచానికి తెలియజెప్పగానే, ఇప్పుడంతా ఆమెకు అబ్బాయి పుడతాడా? అమ్మాయి పుడుతుందా? అంటూ చర్చించుకుంటున్నారు. అయితే, ఆమెకు గ్యారంటీగా అమ్మాయే పుడుతుందని ముంబై కి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు భావిక్ సంఘ్వి నొక్కి చెప్పాడని సమాచారం.

సంతోషంలో బచ్చన్ ఫ్యామిలికి అటు ఫ్యాన్స్, ఇటు హీరోలు, హీరోన్స్ విషెష్ చెప్పారట. కాగా ఒకప్పటి ఐశ్వర్య రాయ్ మాజీ ప్రియుడు..సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నందకు సంతోషంగా ఉందని..మొత్తం ఫ్యామిలీకి విషెష్ తెలుపుతూ.. ఐశ్వర్య రాయ్ ప్రెగ్సెన్సీ గురించి ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అభి, ఐష్ ఇద్దరూ ఒక క్రికెట్ టీమ్ ని క్రియేట్ చేయాలి అన్నాడు.. సల్మాన్ తో అభి తన పర్సనల్ మ్యాటర్ ను షేర్ చేసుకోకపోయినా అమితాబ్ బచ్చన్ ద్వారా విషయం తెలిసినంద్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు..

English summary
“A lot of good wishes to the grandfather. I want Abhishek and Ash to create an entire cricket team,” was Salman Khan’s wish to the Bachchan family when we asked him for his reaction to the news of Aishwarya Rai’s pregnancy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu