For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇక పద్దతులన్నీ పక్క కేనా?? సలోనీ క్లీవేజ్ షో (ఫొటోలు)

  |

  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. కానీ సలోని మాత్రం అలా చేయలేదు. అందం.. అభినయం రెండూ ఉన్నా.. ఎందుకో ఈ అమ్మాయి హీరోయిన్‌గా క్లిక్ కాలేకపోయింది. 'ఒక ఊరిలో' సినిమా పోస్టర్లలో.. ప్రోమోల్లో సలోనిని చూసి పెద్ద రేంజికి వెళ్తుందేమో అనుకున్నారంతా. కానీ ఆ సినిమా ఫ్లాపవడం.. ఆ తర్వాత కూడా సరైన సినిమాలు పడకపోవడంతో సలోని కెరీర్ ముందుకు సాగలేదు.

  మధ్యలో రాజమౌళి 'మర్యాద రామన్న' ద్వారా మంచి బ్రేకిచ్చినా సలోని.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరీ పద్ధతిగా కనిపించడం వల్లో ఏమో.. సలోని కెరీర్ ఊపందుకోలేదు.వెండితెరపై ఎంతో వెలిగిపోవాలని..మరెంతో పేరు తెచ్చుకోవాలని ఆరాటపడని భామలుండరు. అయితే అందరికీ ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకునే అవకాశాలు రావు. అవి కొందరికి మాత్రమే రాసిపెట్టి వుంటాయి. ఇప్పుడు అర్జెంటుగా సలోనీ విషయం మళ్ళీ ఎందుకొచ్చిందీ అంటే...

  మర్యాద రామన్న:

  మర్యాద రామన్న:

  నటి సలోని ఎన్నో కలలుకంది. నటిగా ఓ వెలుగు వెలిగిపోవాలనుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవి ఏవీ ఈ అమ్మడికి కలిసిరాలేదు. దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి చేతిలో పడ్డా, ఫలితం లేకుండా పోయింది. ‘మగధీర'లో శ్రీహరితో ఓ పాటలో మెరిసిన సలోని అటు తర్వాత ‘మర్యాద రామన్న'లోనూ సునీల్‌తో జోడీ కట్టింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నా, సలోనికి మాత్రం కెరీర్‌లో స్థిరపడేలా చేయలేకపోయింది.

  అవకాశాన్ని వదులుకోకుండా:

  అవకాశాన్ని వదులుకోకుండా:

  ఆ క్రెడిట్ అంతా దర్శకుడు రాజమౌళికే దక్కింది. అలా సలోని ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇప్పుడు ఇక లాభం లేదనుకున్నట్లుంది.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వదులుకోకుండా చేయాలనుకుంటోందిట. పాత్రల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలనుకున్న రూలేమీ పెట్టుకోకుండా, పెద్ద, చిన్న హీరోలంటూ చూడకుంటా వచ్చిన పాత్రల్లో నచ్చేట్టు జీవించాలనుకుంటోందిట.

  అందుకే :

  అందుకే :

  అందుకే ఇప్పుడు వస్తున్న అవకాశాలను ఇట్టే ఒప్పేసుకుంటోంది. కెరీర్‌లో ఎదగకపోతానా? అన్న ఆశ సలోనికి ఇంకావుంది. ఆ ఆశే ఆమెను ముందుకు నడిపిస్తోందిట.ఐతే కాస్త క్రేజ్ ఉన్నపుడే కొంచెం గ్లామర్ రోల్స్ చేసి అందాల ప్రదర్శన చేసి ఉంటే.. కెరీర్ గాడిన పడేదో ఏమో కానీ.. ఇప్పుడు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక గ్లామర్ గేట్లు తెరుస్తోంది సలోని.

  క్లీవేజ్ షో :

  క్లీవేజ్ షో :

  తన కొత్త సినిమా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రమోషన్లలో భాగంగా సలోని.. ఎద అందాల్ని కెమెరాలకు అప్పగించేసింది. ఇన్నాళ్లూ పద్ధతిగా కనిపించిన సలోని.. ఉన్నట్లుండి ఇలా క్లీవేజ్ షో చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో సలోని కమెడియన్ పృథ్వీకి జోడీగా నటిస్తుండటం గమనార్హం. ఆ స్థాయికి పడిపోయాక సలోని ఇప్పుడు చేస్తున్న షో ఆమెకు ఏమాత్రం ఉపయోగపడుతుందన్నది సందేహమే.

  మీలో ఎవరు కోటీశ్వరుడు:

  మీలో ఎవరు కోటీశ్వరుడు:

  పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 23న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

  English summary
  Tollywood heroin Salone who Entered in Tollywood "Oka Ooriloa modalaina prema katha", Exposed her sexy cleavage At Meelo Evaru Koteeswarudu Press Meet
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X