సెల్యూట్ వర్సస్ బలాదూర్

By Staff

Salute
విశాల్, నయనతార హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకొంటున్న చిత్రం 'సెల్యూట్'. రవితేజ, అనుష్క జంటగా రూపుదిద్దుకొంటున్న చిత్రం 'బలాదూర్'. టాలీవుడ్‌లో భారీ అంచనాలున్న ఈ చిత్రాలు రెండూ ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ రెండు చిత్రాలను ఆగస్టు 15తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న 'బలాదూర్' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా ముగింపుకు వచ్చాయి. ఈ నెలాఖరులో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. వచ్చే వారం నుంచి ఈ చిత్రానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.విశాల్, నయనతార హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకొంటున్న 'సెల్యూట్' చిత్రంపై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X