Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంతా...అర్దరాత్రి ఈ ముద్దులేంటమ్మా? (ఫోటో)
హైదరాబాద్: హీరోయిన్ సమంత...అర్ధరాత్రి ముద్దులతో ముంచెత్తింది. అర్ధరాత్రి పూట సమంత ఇలా చేయడం చూసి అభిమానులంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందనేగా మీ డౌట్. ఇంకెక్కడ...సమంత ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో.
సోమవారం అర్ధరాత్రి దాటాక తన స్నేహితురాలిపై ముద్దుల వర్షం కురిపించిన ఫోటో ఒకటి సమంత తన ట్విట్టర్లో పోస్టు చేసింది. చాలా సంతోషంగా కనిపించింది. ఇంతకీ సమంత ఇంతగా సంతోష పడుతూ తన స్నేహితురాలిపై ముద్దుల వర్షం కురిపించడానికి కారణం ‘కావ్య తలైవన్' సినిమా బాగా నచ్చడమేనట.
నిన్న సెకండ్ షో సినిమా చూసొచ్చిన సమంత సినిమా అద్భుతంగా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నటించింది మరెవరో కాదు.....సమంత బాయ్ ఫ్రెండు, లవర్‌గా మీడియాలో ప్రచారంలో ఉన్న సిద్ధార్థ. తనకు అత్యంత కావాల్సిన వ్యక్తి సినిమా హిట్టవుతుందనే సంతోషంతో సమంత ఇలా తన ఫ్రెండుపై ముద్దులు కురిపించిందని అనుకుంటున్నారు జనాలు.