శ్వేతా బసు వ్యభిచారం: లాగడం మండిపడ్డ సమంత!

By Bojja Kumar

హైదరాబాద్: ‘కొత్త బంగారు లోకం' చిత్ర హీరోయిన్ శ్వేతా బసు ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. కొంత మంది తప్పు దారి పట్టించడం వల్లనే తాను ఈ రొంపిలోకి దిగానని, తనలా చాలా మంది హీరోయిన్లు ఉన్నారని శ్వేతా బసు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అయితే శ్వేతా బసు వ్యాఖ్యలపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై మండి పడినట్లు సమాచారం. తప్పుడు దారిలో ప్రయాణించాలా? మంచి దారిలో ప్రయాణించాలా అనేది? వారి వారి నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుంది, తప్పుదారి పట్టించారని ఎవరిపైనో నెట్టివేయడం సరికాదని సమంత వ్యాఖ్యానించినట్లు సమాచారం.

అదే సమయంలో....తనలా చాలా మంది ఉన్నారంటూ ఇదర హీరోయిన్లపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న శ్వేతా బసు వ్యహారాన్ని సమంత తప్పుబట్టినట్లు సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్స్ అంతా చాలా మంచి వారని.....శ్వేతా బసు లాంటి వారు పరిశ్రమకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమంత మండి పడుతోందట.

Samantha about Swetha Basu case

‘కొత్త బంగారు లోకం' చిత్రం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఇటీవల వ్యభిచారం చేస్తూ రెడ్ హాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఆమెను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. తాజాగా శ్వేతా బసు వ్యభిచారం కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

అవకాశాలు తగ్గిపోయిన ఆమె ఈ చీకటి వ్యాపారంలోకి దిగిందని, జల్సా జీవితానికి అలవాటు పడి డబ్బు కోసం ఈ పని చేస్తుందని అంటున్నారు. శ్వేతా బసు చాలా కాలంగా ఈ వృత్తిలో కొనసాగుతోంది. గతంలో ఓ టీవీ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లోనూ ఆమె దొరికి పోయింది. అప్పుడు పోలీసులు ఆమెను పిలిచి వార్నింగ్ ఇచ్చి వదిలేసారు. అయితే విలాసాలకు అలవాటు పడిన శ్వేతా బసు మళ్లీ అదే బాట పట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X