బికినీలో హాట్ హాట్‌గా సమంత.. ఫ్యాన్స్‌కు షాక్.. దారుణమైన కామెంట్స్
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత బిజీగా మారింది. చైతూతో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Recommended Video


బోల్డుగా సమంత
ఇటీవల సమంత బోల్డ్‌గా దిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో దుమారం సృష్టిస్తున్నాయి. ఆ మధ్యలో కోడలను నాగార్జున మందలించారనే వార్తలు మీడియాలో వెలుగు చూశాయి. ఆ వార్తల్లో నిజముందో లేదో తెలియదు గానీ తాజాగా సమంత బికినీలో సేద తీరుతున్న ఫొటో జాతీయ మీడియాలో హాట్ హాట్‌గా నిలిచింది.

మనసుకు అవసరం
ఇలాంటి ఫీలింగ్‌ను కోరుకొన్నది కాదు. కానీ మనసుకు చాలా అవసరం. పని ఒత్తిడితో అలసి.. అలసి.. అలసి పోయాను. సేద తీరడానికి సమయం కావాల్సిందే అని ఇన్స్‌టాగ్రామ్‌లో సమంత తన ఫొటోతోపాటు ఓ పోస్ట్ పెట్టింది.

న్యూడ్‌గా.. నమ్మకం
అయితే కొందరు సమంత ఫొటోలపై ప్రశంసలు కురిపించగా మరికొందరు చాలా దారుణంగా హర్ట్ అయ్యారు. ఓ అభిమాని ఇన్స్‌గ్రామ్‌కు గుడ్‌బై చెప్పండి అని, మీరు ఇంత న్యూడ్‌గానా నమ్మలేకపోతున్నాను. మీరంటే నమ్మకం కలుగడం లేదు లాంటి కామెంట్లు కనిపించాయి.

శివకార్తీకేయన్‌తో
ప్రస్తుతం డైరెక్టర్ పోన్‌రాం రూపొందించే సినిమా షూటింగ్‌లో సమంత బిజీగా ఉంది. ప్రస్తుతం టెంకాశీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నది. ఈ చిత్రంలో శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్నారు.

రంగస్థలం చిత్రం రిలీజ్‌కు
సమంత నటించిన రంగస్థలం, మహానటి, సూపర్ డిలక్స్, తమిళంలో ఇరంబుథిరై చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కన్నడ చిత్రం యూటర్న్ త్వరలోనే రీమేక్‌గా పట్టాలెక్కనున్నది.

నాగచైతన్యతో మ్యారేజ్
అక్టోబర్ 2017లో నాగచైతన్యతో పెళ్లి జరిగిన తర్వాత సమంత కెరీర్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నది.


Click it and Unblock the Notifications











