సమంత ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్(ఫోటోలు)
హైదరాబాద్: 61వ ఐడియా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల-2013 నామినేషన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లోని తాజ్ క్రిష్ణ హోటల్ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు వరల్డ్ వైడ్ మీడియా మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరుణ్ రాయ్, ఐడియా సెల్యూలార్ చీఫ్ ఇన్ కార్పొరెట్ అఫైర్స్ ఆఫీసర్ రజత్ ముఖర్జీ పాల్గొన్నారు.
తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వివిధ కేటగిరీల్లో నేమినేట్ అయినా సినిమాలు, నటులు, దర్శకులు...ఇతర టెక్నీషియన్స్ వివరాలు ప్రకటించారు. ఓటింగ్ ఆధారంగా వీటి నుండి విజేతల వివరాలు ప్రకటించనున్నారు. జులై 12న చెన్నైలోని స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ(నెహ్రూ ఇండోర్ స్టేడియం)లో జరిగే కార్యక్రమంలో విజేతల వివరాలు ప్రకటించనున్నారు.
బెస్ట్ ఫిల్మ్
----------
అత్తారింటికి దారేది
గుండెజారి గల్లంతయిందే
మిర్చి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉయ్యాల జంపాల
బెస్ట్ డైరెక్టర్
----------
కొరటాల శివ (మిర్చి)
శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
త్రివిక్రమ్ శ్రీనివాస్ (అత్తారింటికి దారేది)
విజయ్ కుమార్ కొండ (గుండెజారి గల్లంతయిందే)
విరించి వర్మ (ఉయ్యాలా జంపాలా)
బెస్ట్ యాక్టర్
----------
మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
నితిన్ (గుండెజారి గల్లంతయిందే)
పవన్ కళ్యాణ్(అత్తారింటికి దారేది)
ప్రభాస్ (మిర్చి)
రామ్ చరణ్ (నాయక్)
బెస్ట్ హీరోయిన్
----------
అనుష్క శెట్టి (మిర్చి)
నందిత (ప్రేమ కథా చిత్రమ్)
నిత్యా మీనన్ (గుండెజారి గల్లంతయిందే)
రాకుల్ ప్రీత్ సింగ్ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
సమంత (అత్తారింటకి దారేది)
బెస్ట్ మ్యూజిక్
----------
అనూప్ రూబెన్స్ (గుండెజారి గల్లంతయిందే)
దేవిశ్రీ ప్రసాద్ (మిర్చి)
దేవిశ్రీ ప్రసాద్ (అత్తారంటికి దారేది)
ఎంఆర్ సన్నీ (స్వామి రారా)
మిక్కీ జే మేయర్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ సహాయ నటుడు
----------
బ్రహ్మాజీ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
సందీప్ కిషన్ (గుండెల్లో గోదారి)
సునీల్ (తడాఖా)
వెంకటేష్ (మసాలా)
మిగతా వివరాలు స్లైడ్ షోలో...

ఉత్తమ సహాయ నటి
అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
లక్ష్మి మంచు (గుండెల్లో గోదారి)
నదియా(అత్తారింటికి దారేది)
ప్రణీత (అత్తారింటికి దారేది)
పునర్ నవి (ఉయ్యాలా జంపాలా)

బెస్ట్ లిరిక్స్
అనంత శ్రీరామ్ (జాబిల్లి నువ్వే చెప్పమ్మా-రామయ్యా వస్తావయ్యా)
చంద్రబోస్( గుండెల్లో గోదారి పొంగి పొర్లుతోంది-గుండెల్లో గోదారి)
రామజోగయ్య శాస్త్రి (పండగలా దిగివచ్చావు-మిర్చి)
శ్రీమణి (ఆరడుగుల బుల్లెట్-అత్తారింటికి దారేది)
విశ్వ(డైమండ్ గర్ల్-బాద్ షా)

ఉత్తమ నేపథ్య గాయకుడు
దలేర్ మహంది (బంతిపూల జానకి-బాద్ షా)
కైలాష్ కేర్ (పండగలా దిగి వచ్చావు-మిర్చి)
రంజిత్ (జాబిలి నువ్వే చెప్పమ్మా-రామయ్యా వస్తావయ్యా)
శంకర్ మహదేవన్(బాపుగారి బొమ్మ-అత్తారింటికి దారేది)
సుచిత్ సురేశన్(మీనాక్షి మీనాక్షి-మసాలా)

ఉత్తమ నేపథ్య గాయని
చిన్న పొన్ను (మిర్చి-మిర్చి)
చిత్ర (సీతమ్మ వారిట్లో సిరిమల్లె చెట్టు...-సీతమ్మ వారిట్లో సిరిమల్లె చెట్టు)
గీతా మాధురి (వెచ్చని వయసు-గుండెల్లో గోదారి)
ఇందు నాగరాజ్ (ప్యార్ మే పడిపోయానె-పోటుగాడు)
శ్రేయ ఘోషల్ (హే నాయక్ -నాయక్)


Click it and Unblock the Notifications











