»   » సమంత బ్యాచిలర్ పార్టీలో చెర్రీ, నాగ్, చైతు, ఉపాసన, అఖిల్ (ఫోటోస్)

సమంత బ్యాచిలర్ పార్టీలో చెర్రీ, నాగ్, చైతు, ఉపాసన, అఖిల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ సమంత త్వరలో నాగ చైతన్యను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన వీరి వివాహం గోవాలో జరుగబోతోంది. త్వరలో సమంత బ్యాచిలర్ లైఫ్ ముగిసి ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగు పెట్టబోతోంది.

ఈ నేపథ్యంలో తన స్నేహితుల కోసం సమంత బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి తన క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ పార్టీలో ఆమె ఫియాన్స్ నాగ చైతన్య కూడా జాయిన్ అయ్యారు.

వాళ్లు కూడా..

వాళ్లు కూడా..

ఈ బ్యాచిలర్ పార్టీకి నాగార్జున, అమల దంపతులు కూడా హాజరయ్యారు. వీరితో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

సమంత లుక్ అదుర్స్

సమంత లుక్ అదుర్స్

బ్యాచిలర్ పార్టీలో సమంత స్పెషల్ గా డిజైన్ చేసిన ఎరుపురంగు డ్రెస్ ధరించింది ఎంతో అందంగా మెరిసి పోయింది.

శిల్పా రెడ్డి ఇంకా ఫ్రెండ్స్

శిల్పా రెడ్డి ఇంకా ఫ్రెండ్స్

ఈ పార్టీలో సమంతకు చాలా క్లోజ్ గా ఉండే డిజైనర్ శిల్పా రెడ్డి, ఇంకా కొందరు ఫ్రెండ్స్ హాజరయ్యారు.

చైతు, సుశాంత్

చైతు, సుశాంత్

బ్యాచిలర్ పార్టీలో హీరో సుశాంత్, చైతులతో కలిసి సమంత సెల్పీ.

చెర్రీ, అఖిల్

చెర్రీ, అఖిల్

సమంత బ్యాచిలర్ పార్టీలో రామ్ చరణ్, అఖిల్, చైతు తదితరులు.

అక్కినేని బ్రదర్స్

అక్కినేని బ్రదర్స్

సమంత బ్యాచిలర్ పార్టీలో అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్.

నాగార్జున

నాగార్జున

సమంత బ్యాచిలర్ పార్టీలో నాగార్జున, రామ్ చరణ్, అఖిల్, నాగ చైతన్య.

English summary
Actress Samantha is busy enjoying her last days of bachelorhood. Last night, Sam threw a cozy bachelorette party to her closed ones from in and outside film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu