»   »  సమంత చిన్ననాటి ఫోటోలు, ఫ్యామిలీ విషయాలు (ఫోటోలు)

సమంత చిన్ననాటి ఫోటోలు, ఫ్యామిలీ విషయాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో హీరోయిన్ సమంత ఒకరు. సమంత ఇప్పుడు ఎంత హాట్ అండ్ సెక్సీగా ఉందో చిన్న తనంలో అంతే క్యూట్ గా ఉంది. తమిళనాడులో పుట్టి పెరిగిన సమంత వాస్తవానికి సమంత తెలుగు అమ్మాయే.

సినిమా రంగంలో ప్రవేశించిన తర్వాత సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన సమంత అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు, తమిళ సినిమాల్లో బిజీగా ఉండే సమంత...సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది.

సమంత ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు....ఆమె చిన్న నాటి ఫోటోలు స్లైడ్ షోలో.

సమంత.

సమంత.

సమంత 1987, ఏప్రిల్ 28న మళయాలి మదర్, తెలుగు ఫాదర్‌కు జన్మించింది. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

సమంత విద్యాభ్యాసం

సమంత విద్యాభ్యాసం

సమంత తన పాఠశాల విద్యను టి నగర్లోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. చెన్నయ్ లోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ పొందింది.

సమంత ఫ్యామిలీ

సమంత ఫ్యామిలీ

సమంత తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులను కలిగి ఉంది. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనథన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నాడు.

సినిమా ప్రయాణం

సినిమా ప్రయాణం

ఏమాయ చేసేవె చిత్రం ద్వారా 2010లో సినిమా ప్రయాణం మొదలు పెట్టిన సమంత ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్‌గా మారింది.

English summary
Samantha Ruth Prabhu is an Indian film actress and model, who mainly works in the Telugu and Tamil film industries. Samantha was raised in Chennai and pursued a career in modeling during her late teens. Despite signing up to Ravi Varman's Moscowin Kavery in 2007, her first release was the critically acclaimed 2010 Telugu romance film, Ye Maaya Chesave directed by Gautham Menon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu