»   » చైతన్య ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోకూడదా? ... సమంత స్పందన ఇలా!

చైతన్య ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోకూడదా? ... సమంత స్పందన ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమనులతో టచ్ లో ఉండే సమంత..... తాజాగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానుల నుండి సమంతకు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

త్వరలో సమంత నాగ చైతన్యను పెళ్లాడబోతున్న నేపథ్యంలో పలువురు అభిమానులు ఇందుకు సంబంధించిన విషయాల స్వయంగా సమంతను అడిగి తెలుసుకున్నారు. వారిలో ఓ అభిమాని చైతన్య ఎందుకు? నన్ను పెళ్లాడొచ్చుగా అనే ప్రశ్నకు సమంత తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది.

ఆ మూడు లేకుండా బ్రతకలేను

‘అవి లేకపోతే నేను జీవించలేను అనే వాటిలో మూడు చెప్పండి' అని ఓ ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘చైతూ, మస్కతీ ఐస్‌క్రీమ్‌, వర్క్‌' అని సమాధానమిచ్చింది సమంత.

చైతన్య ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోకూడదా?

‘చైతన్య ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోకూడదా?' అని ఓ అభిమాని అడిగాడు. దానికి స్పందిస్తూ ‘చేసుకోకూడదు. ఎందుకంటే నేను నిన్ను 8 సంవత్సరాల క్రితం కలవలేదు. మనిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కాదు కదా' అంటూ తెలివిగా సమాధానమిచ్చింది.

సీక్రెట్‌... నాన్నకు ముందే లీకైంది, అఖిల్ షాకిచ్చాడు:

సీక్రెట్‌... నాన్నకు ముందే లీకైంది, అఖిల్ షాకిచ్చాడు:

నాగ చైతన్య పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి

ఇంట్రెస్టింగ్: నాగ చైతన్య, సమంత చెప్పిన ప్రేమ విషయాలు!

ఇంట్రెస్టింగ్: నాగ చైతన్య, సమంత చెప్పిన ప్రేమ విషయాలు!

ఇంట్రెస్టింగ్: నాగ చైతన్య, సమంత చెప్పిన ప్రేమ విషయాలు!.... పూర్తి ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి

English summary
"Coz I didn't meet you 8 years back and become best friends with you" samantha replys to her fan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu