twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇతర హీరోయిన్స్ కంటే ఎక్కువ ఎక్స్ పోజింగ్ లో రెచ్చిపోతున్న సమంతా..

    By Sindhu
    |

    'ఏ మాయ చేసావె' సినిమా చూసిన ప్రేక్షకులు జెస్సీ...అదే...సమంతా అందానికి ఫిదా అయిపోయారు. నీట్ డ్రెస్సింగ్ తో ఆ ట్రెడిషనల్ లుక్ చూసి అందరూ ఎంతగానో ముచ్చటపడ్డారు. ఆ తర్వాత 'బృందావనం'లో ఈ అందాన్ని చూసి కాస్త ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, అందులో కాస్త గ్లామర్ ఒలకబోసింది. కుర్రకారుకి తన అందాలను శాంపిల్ చూపించింది. ఇదిలా ఉంచితే, ఇప్పుడు సమంతా తను కూడా ఇతర హీరోయిన్లలా రెచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది.

    ఫుల్ గ్లామర్ గా ఎక్స్ పోజ్ చేస్తేనే గానీ కాంపిటీషన్ తట్టుకోలేమేమో అనుకుందేమో... కురచ దుస్తుల్లో తన భారీ అందాలను ప్రదర్శిస్తోంది. బ్లాక్ కలర్ పొట్టి దుస్తుల్లో సముద్రపు ఒడ్డున సమంతా ఇటీవల ఓ సినిమాకిచ్చిన పోజులు ఇప్పుడు ఇంటర్ నెట్ లో వీరవిహారం చేస్తున్నాయి. మిగతా హీరోయిన్లలో ఎవరికీ తీసిపోనన్నట్టుగా ఆ పోజుల్నిచ్చింది. మరి, ఇవి ఏ సినిమాలోవో ఇంకా వెల్లడికాలేదు. ఏమైనా, "నేను కూడా ఎక్స్ పోజ్ కి రెడీ" అని మాత్రం సమంతా ఈ పోజుల ద్వారా చెబుతోందన్న మాట.

    English summary
    Heroine Samantha, who is called 'Maya Lady' and cute girl after the Ye Maya Chesave, admits that her rise Tollywood is meteoric and she thanks her stars for it. "Now that I have achieved success as a strong contender in the glamour world, it doesn't mean that my personal life is affected or that my tastes underwent a change. As usual, I go to restaurants and enjoy normal life with my friends," she said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X