గ్లామర్ గాకనిపించడం కోసం అందాలను కత్తికి బలిపెట్టిన హీరోయిన్
ఏ మాయ చేసావె అంటూ తెలుగు తెరకు పరిచయమైన సమంత అనతి కాలంలోనే పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు కొట్టేసింది. నాగ చైతన్య సరసన నటించిన తర్వాత బృందావనం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కొంచెం గ్లామర్ పాత్రనే పోషించింది. మరలా అలాంటి గ్లామర్ పాత్రలు చేయడం కోసం తన అందాలను మెరుగు పరచుకుందని సమంత సన్నిహితులు అంటున్నారు.
గ్లామర్ ఫీల్డులో తమ అందాల్నిమరింతగా ఆరబోయాలంటే హీరోయిన్లు తమ అందాన్ని కాస్త మెరుగులు దిద్దుకోవడం మామూలే. శ్రీదేవి నుంచి నేటి సమంత వరకు ముద్దుగుమ్మలు అదే బాటలో పయనిస్తున్నారు. ఏమాయ చేసావె చిత్రంలో కాస్త పర్వాలేదు అనిపించిన సమంత ఇటీవలే చాలా ఫంక్షన్లలో హాజరైంది. సమంతను చూస్తుంటే.. బాగా ఒళ్లు తగ్గించి, సెక్సీగా కనిపిస్తోంది. పైగా మోకాలునుంచి కిందవరకు గల భాగాల్ని మెరుపులా క్రీమ్ లు రాసుకుంటూ షైన్ అయ్యేట్లు చూసుకుంది. ఆమె కట్టు బొట్టు చాలా బాగుంది. ఇటీవలే గ్లామర్ రోల్ ప్లే చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన సమంత, జూనియర్ ఎన్టీఆర్ సరసన బృందావనంలో కాస్త అందాలను ఆరబోసింది.
తాజాగా తన సన్నిహితులరాలి సూచన మేరకు సమంత అందాల్ని ఇనుమడింపే సర్జరీ చేయించుకుందని తెలిసింది. కుర్రకారును మరింతగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ఈ చెన్నై భామ.. తన అందాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా పారితోషికం పెంచేయొచ్చునని తహతహలాడుతోంది ఫిలిం వర్గాల సమాచారం. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ సరసన దూకుడు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











