సెక్సీ సమంత సీక్రెట్స్ కోసం ఇతర హీరోయిన్ల వేట
వరుస సక్సెస్‌లతో టాలీవుడ్ లో దూసుకెలుతున్న తార సమంత. ఏ మాయ చేశావె సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ నటించిన అన్ని సినిమాలు ఇప్పటి వరకు సూపర్ హిట్టే. ఆ సినిమా తర్వాత బృందావనం మంచి విజయం సాధిస్తే, తాజాగా దూకుడు బంపర్ హిట్ కొట్టింది. దీంతో అతి తక్కువ కాలంలోనే అమ్మడు రూ. కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో చేరింది. వరుస ఆఫర్లతో టాపర్ హీరోయిన్ రేసులో ఉంది.
గతంలో సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన పలువురు హీరోయిన్ల సీక్రెట్స్ ను తెలుసుకుందని, వాటిని ఫాలో అవడం వల్లనే సమంత త్వరగా ఈ స్థాయికి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ రేటు లేని హీరోయిన్లు సమంత సీక్రెట్స్ ఏమిటో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందుకు కోసం ఆమె దగ్దగ పని చేసే మనుషులను, ఆమె సన్నిహితంగా మెలిగే వారిని పలు విషయాలపై తీస్తున్నారట. మరి ఆ సీక్రెట్స్ ఏమిటో త్వరలోనే బయట పడనున్నాయి..వెయింట్ అండ్ సీ.


Click it and Unblock the Notifications











