సమంత కమిటయిన కొత్త చిత్రం డిటేల్స్...

By Srikanya

"ఏ మాయ చేసావె" చిత్రంతో పరిచయమైన సమంత తాజాగా రామ్ తో చిత్రం ఓకే చేసింది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విక్రమ్ శ్రీ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం మహేష్ తో "దూకుడు" చిత్రం చేస్తున్న ఆమె ఈ స్క్రిప్టు విని హైలెట్ గా అనిపించటంతో ఓకే చేసానంటోంది. ఇక రీసెంట్ గా ఆమె నటించిన బృందావనం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంతో పాటు రామ్ ...సంతోష్ శ్రీనివాస్ అనే కెమెరామెన్ డైరక్ట్ చేయబోయే చిత్రలోనూ చేస్తున్నారు. రామ్ ప్రస్తుతం తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X