సమంత మార్ఫింగ్ ఫోటో వైరల్.. తొలి చూపులోనే ప్రేమ అంటూ!
సమంత, చైతు గత ఏడాది ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు. సమంత టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్. సమంత కు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ఆమె నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అందం అభినయం కలిగిన సమంతకు అభిమానులు కూడా అదేస్థాయిలో ఉంటారు. కొన్ని సార్లు అభిమానుల ఉత్సాహం హద్దులు దాటుతుంటుంది.
ఓ అభిమాని ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని సమంత సీరియస్ గా తీసుకోలేదు. పైగా సమంత చాలా సరదాగా స్పందించింది. సమంతకు సంబందించిన ఓ మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోపై సమంత స్పందించిన తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఫోటో ఎలా లీకైందో తెలియదు. అది తొలి చూపులో మొదలైన ప్రేమ అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారడంతో సమంత ఫన్నీగా స్పందించింది.



Click it and Unblock the Notifications











