పెళ్లి వేడుకలో సమంత కంటతడి.. ఏం జరిగిందంటే..

మనసుకు ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏ వ్యక్తి జీవితంలోనైనా మధుర క్షణాలుగానే మిగిలిపోతుంటాయి. ప్రేమించిన ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడం

By Rajababu

మనసుకు ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏ వ్యక్తి జీవితంలోనైనా మధుర క్షణాలుగానే మిగిలిపోతుంటాయి. ప్రేమించిన ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడం ప్రతీ ఒక్కరికి భావోద్వేగమైన అంశం. ప్రస్తుతం సమంత జీవితంలో అవే ఆనందకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాగచైతన్య తన మెడలో మూడు మూళ్లు వేసిన సమయంలో సమంత ఎమోషనల్‌కు గురైంది.

నాగచైతన్యకు జీవిత భాగస్వామిగా

నాగచైతన్యకు జీవిత భాగస్వామిగా

నాగచైతన్యకు జీవిత భాగస్వామిగా మారిన తరుణంలో సమంత హృదయంలో నుంచి ఆనందం తన్నుకుంటూ వచ్చి కంటి వెంట కన్నీళ్లు కారాయి. తనకు తాను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కెమెరా కంటపడ్డాయి.

చైతూ, సమంతలు అద్భుతమైన

చైతూ, సమంతలు అద్భుతమైన

గోవాలో జరుగుతున్న పెళ్లి వేడుకలో భాగంగా చైతూ, సమంతలు అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించినట్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు చూస్తే అర్థం అవుతున్నది.

తన స్నేహితులతో సమంత

తన స్నేహితులతో సమంత

పెళ్లి వేడుక సమయంలో తన స్నేహితులతో సమంత తన ఆనందాన్ని పంచుకొన్నది. గాయని చిన్మయి దంపతులు, ఇతరులు సమంత పెళ్లిలో భాగమయ్యారు.

సమంతను చైతూ గాల్లోకి

సమంతను చైతూ గాల్లోకి

పెళ్లి వేడుకకు ముందు సమంతను చైతూ గాల్లోకి లేపిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకొంటున్నది. తనను ఎత్తుకొన్న నాగచైతన్య నుదుటిపై సమంత ముద్దుపెట్టుకోవడం వారి మధ్య ప్రేమకు చిహ్నంగా నిలిచింది.

సమంత కౌగిలిలో

సమంత కౌగిలిలో

పెళ్లి వేడుకకు ముందు సమంత కౌగిలిలో నాగచైతన్య

పెళ్లికి ముందు ఏకాంతంగా

పెళ్లికి ముందు ఏకాంతంగా

పెళ్లికి ముందు ఏకాంతంగా గడుపుతున్న ప్రేమజంట

ఆనంద పరవశంలో

ఆనంద పరవశంలో

ఆనంద పరవశంలో మునిగి తేలుతున్న చైతూ, సమంత

సంగీత్ కోసం అందంగా

సంగీత్ కోసం అందంగా

వివాహా వేడుకలో భాగంగా సంగీత్ కోసం అందంగా ముస్తాబైన సమంత

యువరాణిలా సమంత

యువరాణిలా సమంత

సంగీత్‌ కార్యక్రమానికి ముందు యువరాణిలా సేద తీరుతున్న సమంత

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X