»   » చిట్టి పొట్టి చెడ్డీలేసుని సమంత అండ్ గ్యాంగ్ హల్‌చల్ (ఫోటోస్)

చిట్టి పొట్టి చెడ్డీలేసుని సమంత అండ్ గ్యాంగ్ హల్‌చల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో హీరోయిన్లు చిట్టి పొట్టి దుస్తులు, బికినీలు వేసుకోవడం మామూలు. అందంతా సినిమా ఎంటర్టెన్మెంటులో భాగం. అయితే రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి పరిస్థితి అలా ఉండదు. పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్లాల్సి వచ్చినపుడు వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వ్యవహార శైలి కానీ సాధారణ జనాల్లానే ఉంటుంది.

అయితే ఇదంతా ఇండియాలో సంగతి. ఇండియాలో ఉన్నపుడు ఇండియన్ ప్రవర్తించు... రోమ్ వెళితే రోమన్ లా బిహేవ్ చేయాలనే సామెతను మన హీరోయిన్లు బాగా ఒంటపట్టించుకున్నట్లు ఉన్నారు. విదేశాల్లో ఆడమగా తేడా లేకుండా రోడ్లపై చెడ్డీలు వేసుకుని తిరగడం కామన్.

ఇటీవల బెల్జియంలో టుమారోల్యాండ్ అనే మ్యూజిక్ ఫెస్టివల్ కు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనాతో పాటు టాలీవుడ్ స్టైలిస్ట్ కోన నీరజ కూడా వెళ్లారు. వీరితో పాటు రానా, నాగ చైతన్య, రవితేజ కూడా వెళ్లారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. 

విదేశీ కల్చర్ కు తగిన విధంగానే చిట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని సమంత, రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ రోడ్లపై తిరిగేసారు. అఫ్ కోర్స్ అక్కడ ఇదంతా కామనే. అయితే ఇదంతా ఇండియన్స్‌కు కొత్త కాబట్టి ఆ ఫోటోలు చూసిన ఇండియన్ ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్.

యూఎస్ గర్ల్స్ -2

యూఎస్ గర్ల్స్ -2

బెల్జియంలో సమంత అండ్ గ్యాంగ్ రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, కోన నీరజ తదితరులు. ఈ ఫోటోకు యూఎస్ గర్ల్స్ -2 అనే కాప్షన్ పెట్టేసారు. గతంలో వచ్చిన యూఎస్ గర్ల్స్ అనే సినిమాలో హీరోయిన్లు ఇలానే ఉంటారు.

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

అబ్బా ఎంత హాటుగా ఉన్నారో..

అబ్బా ఎంత హాటుగా ఉన్నారో..

ఈ ఫోటోస్ చూసిన ఫ్యాన్స్ సమంత చాలా హాట్ గా ఉందని అంటున్నారు.

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

సమంత, నాగ అండ్ ఫ్రెండ్స్

సమంత, నాగ అండ్ ఫ్రెండ్స్

సమంత, నాగ్ తమ స్నేహితులు రవితేజ, రానా, రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రీతిరెడ్డి, నీరజ కోనలతో కలిసి బెల్జియం పర్యటనో...
ఫోటో సౌజన్యం: ట్విట్టర్

సమంత

సమంత

తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డితో కలిసి సమంత..

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

చైతూ..

చైతూ..

సమంత పక్కన కాకుండా రానా వెనక నిల్చొన్న నాగ చైతన్య...

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

నీరజ కోన, సమంత

నీరజ కోన, సమంత

తన బెస్ట్ ఫ్రెండ్, తన పర్శనల్ స్టైలిస్ట్ నీరజ కోనతో కలిసి సమంత.

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

రానా, రకుల్, ప్రీతిరెడ్డి

రానా, రకుల్, ప్రీతిరెడ్డి

బెల్జియం పర్యటనలో రానా, రకుల్, ప్రీతి రెడ్డి తదితరులు...

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

సమంత అండ్ ఫ్రెండ్స్

సమంత అండ్ ఫ్రెండ్స్

సమంత, రెజీనా, రకుల్, నీరజ కోన కలిసి బెల్జియం పర్యటనలో....

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

ఎజాయ్మెంట్

ఎజాయ్మెంట్

బెల్జియంలో వీరంతా ఎంతలా ఎంజాయ్ చేసారో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

సమంత కేక

సమంత కేక

బెల్జియంలో ఓ పర్యాటక ప్రదేశంలో సమంత.. లుక్ అదిరింది కదూ...

ఫోటో సౌజన్యం: ట్విట్టర్

English summary
Tollywood Celebrities like Akkineni Naga Chaitanya , Samantha , Neeraja Kona , Rakul Preet Singh , Rana Daggubati , Nithin ,Regina , Ravi Teja and few more were flew to Belgium to attend the Iconic Electronic Music Festival Tomorrowland.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu