మహేష్ ఎంత హ్యాడ్సమ్మో అతని హార్ట్ కూడా అంతే హ్యాడ్సమ్...
'ఏ మాయ చేశావె" ఫేమ్ సమంత ఒక అందమైన బొమ్మగా వర్ణిస్తున్నారు సినీ జనాలు. ఒక అందమైన బొమ్మను తీసుకొని, దేవుడు ప్రాణం పోసి భూమి మీదకు వదిలాడా అని సినీ కవులు కూడా వర్ణిస్తున్నారట. ఈ అందమైన భామ ప్రకటనలు కూడా చాలా క్రేజీగా ఉండడం విశేషం. ప్రస్తుతం మహేష్ బాబు సమంత కాంబినేషన్ లో 'దూకుడు" సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ లో సమంత మహేష్ బాబుపై చాలా హాట్ గా కామెంట్ చేసిందని, సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సమంత, మహేష్ బాబు గురించి తన ఫ్రెండ్స్ తో మాట్లాడిన విషయాన్ని షూటింగ్ సభ్యులు బైటపెట్టారు. మహేష్ చాలా హాట్ గా, హ్యాండ్ సమ్ గా ఫిజిక్ లోనే కాకుండ, అతని హార్ట్ కూడా అలా ఉంటుందని మహేష్ అందమైన అమ్మాయిలను అసలు కేర్ చేయ్యడు. అమ్మాయిలే మహేష్ వెంట పడేటట్లు చేసుకుంటాడు అని తెగ పొగిడందట. మహేష్ బాబు మీద సమంత చేసిన కామెంట్స్ ను బట్టి, సమంత కూడా మహేష్ బాబు వలలో పడిందా సినిమా పూర్తి అయ్యేలోపు మహేష్ బాబు, సమంత ప్రేమాయణం మొదలవుతుందా.. అనే అనుమాలనాలను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











