»   » సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా? (ఫోటోస్)

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ సుపరిచితమే. కోన వెంకట్ సోదరి... కోన నీరజ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టైలిస్ట్ గా, కాస్టూమ్ డిజైనర్‌గా రాణిస్తున్నారు.

పలువురు స్టార్ హీరోయిన్లకు ఆమె స్టైలిస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు. కోన నీరజ అందరికంటే క్లోజ్ గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. తాజాగా సమంత కోసం ఆమె ఓ డ్రెస్ డిజైన్ చేసారు. అంతే కాదు... ఆ డ్రెస్సు సమంతకు వేసి ఆమె స్వయంగా ఫోటోగ్రాఫర్ అవతారమెత్తారు.

సమంతను చాలా సెక్సీగా ప్రజెంట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. 'ఈ ఫోటోలను నేనే తీశా. నా వెరీ ప్రెట్టీ ఫ్రెండ్ సమంత కోసం' అంటూ ట్వీట్ చేసింది.

సమంత హాట్

సమంత హాట్

కోన నీరజ డిజైన్ చేసిన ఈ డ్రెస్సులో సమంత చాలా సెక్సీగా, అందంగా.... దేవకన్యలా ఉందంటూ అభిమానులు, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. నీరజ టాలెంటును కూడా అంతా మెచ్చుకుంటున్నారు.

సెక్సీ సామ్

సెక్సీ సామ్

సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో హీరోయిన్ సమంత ఒకరు.

ముద్దొస్తోంది

ముద్దొస్తోంది

ఈ ఫోటోలో సమంత చాలా ముద్దొస్తోంది. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ అంతా డ్రీమ్ లోకి వెలుతున్నారు.

స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్

'ఏ మాయ చేశావె' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి హిట్ కావడంతో సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస అవకాశాలు, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్)

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్)

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

హీరోయిన్ సమంత... అందరితో చాలా సరదాగా ఉండే వ్యక్తిత్వం ఉన్న స్టార్. తను వర్క్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటుందో.... వర్క్ లేని సమయంలో ప్రతి క్షణాన్ని... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సమంత నుంచి సూపర్బ్ ఫోటో, చూస్తే భలే ఉందే అంటారు

సమంత నుంచి సూపర్బ్ ఫోటో, చూస్తే భలే ఉందే అంటారు

సోషల్ మీడియాలో సమంత గత కొద్ది రోజులుగా హంగామా చేస్తోంది. ఓ రకంగా ప్రేమ, పెళ్లి సెట్ అయిన తర్వాత ఆమెలో వచ్చిన ఉత్సాహంతో చేస్తున్న పోస్ట్ లు అవి మనకు అర్దం అవుతూంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అఖిల్ పెళ్ళీ ఇటలీలోనా..!? ప్రపంచ ధనవంతుల పెళ్ళి తరహాలో

అఖిల్ పెళ్ళీ ఇటలీలోనా..!? ప్రపంచ ధనవంతుల పెళ్ళి తరహాలో "డెస్టినేషన్ మ్యారేజ్" ....

చైతూ సమంతల పెళ్ళికన్నా ముందుగానే అఖిల్ పెళ్ళి జరుగుతుంది అన్న సంకేతాలు ఇప్పటికే చైతన్య లీకులు ఇస్తున్న విషయం తెలిసిందే.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Neeraja Kona Photo Shoot for Samantha...check out. Samantha Ruth Prabhu is an Indian actress and model. She has established a career in the Telugu and Tamil film industries, and is a recipient of three Filmfare Awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu