కసిమీద ఎన్టీఆర్, సమంత బొడ్డు చూసి బోల్డ్..(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం వచ్చే నెలలో విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రచారం జోరందుకుంది. తాజాగా విడుదలైన మూవీ కొత్త ప్రచార చిత్రాలు సైతం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ముఖ్యంగా జూ ఎన్టీఆర్ కసిగా కనిపిస్తున్న యాక్షన్ సీన్లు, సమంత బొడ్డు పోగు అందాలు.....సినిమాపై అంచనాలు పెంచుతోంది. సమంత బొడ్డు అందాలు చూసి చాలా అభిమానులు మంది బోల్డ్ అవుతున్నాయి. మరో వైపు ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్ కూడా హల్ చల్ చేస్తోంవది.

'రామయ్యా వస్తావయ్యా' సినిమాకు సంబంధించి తాజా హాట్ ఫోటోలతో పాటు...సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

సమంత్ వెరీ హాట్...

సమంత్ వెరీ హాట్...

ఈ యాంగిల్‌లో సమంతను చూసిన చాలా మంది అభిమానులు.....కుదురుగా ఉండలేక పోతున్నారు. ఆమె అందాలు చూస్తుంటే ఏదో తెలియని మత్తు ఆవరిస్తోందని అంటున్నారు ఫ్యాన్స్

ఎన్టీఆర్‌తో పోటా పోటీగా...

ఎన్టీఆర్‌తో పోటా పోటీగా...

సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, సమంత పోటాపోటీగా నటించారు. జూనియర్ యాక్షన్ సీన్లతో అభిమానులను అలరిస్తే....సమంత తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుందట.

ట్రైలర్‌కు మంచి స్సందన

ట్రైలర్‌కు మంచి స్సందన

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. జూనియర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈచిత్రంలో కాలేజీ కుర్రాడిలా, ఎంతో అందంగా కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

అంచనాలకు తగ్గకుండా

అంచనాలకు తగ్గకుండా

ఇప్పటికే మిరపకాయ్, గబ్బర్ సింగ్ చిత్రాలతో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించాడని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.

ఎన్టీఆర్ సంతృప్తి

ఎన్టీఆర్ సంతృప్తి

హీరో ఎన్టీఆర్ కూడా హరీస్ శంకర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు....ఈ సినిమా తన కెరీర్లో మరిచిపోలేని మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

ఎన్టీఆర్, హరీష్

ఎన్టీఆర్, హరీష్

జూనియర్ ఎన్టీఆర్ ఇటు యాక్షన్ సీన్స్ తో పాటు, డాన్స్ విషయంలోనూ మరోసారి తన తడాఖా చూపాడు. ఎన్టీఆర్ ఎనర్జీకి తగిన విధంగా డైలాగుల విషయంలో హరీష్ శంకర్ మరోసారి తన స్టామినా చాటాడని స్పష్టం అవుతోంది. సినిమా విడుదలకు మరో రెండు వారాలు సమయం ఉండటంతో నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

దిల్ రాజు

దిల్ రాజు

దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రానికి భారీగా ఖర్చుపెట్టారు. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు.

థమన్

థమన్

థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు శ్రోతలు, అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా సగం హిట్టయినట్లే అని అంటున్నారంతా...

అక్టోబర్ 10న విడుదల

అక్టోబర్ 10న విడుదల

అక్టోబర్ 10న సినిమా విడుదలవుతోంది. సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

నటీనటులు

నటీనటులు

కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ తదితరులు నటించారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

సంగీతం :థమన్, కెమెరా : చోటా కె నాయుడు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి, స్క్రీన్ ప్లే రైటర్స్: రమేష్ రెడ్డి, సతీష్వేగేశ్న, తోట ప్రసాద్, చీఫ్ కోడైరెక్టర్ : యల్.పి.రామారావు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, డాన్స్ : దినేష్, గణేష్, శేఖర్, భాను, లిరిక్స్ : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, కో ప్రొడ్యూసర్స్ : శిరీష్, లక్ష్మణ్, నిర్మాత : దిల్ రాజు,కథ-మాటలు-దర్శకత్వం : హరీష్ శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X