నా కౌగిట్లోకి రా!..పిచ్చెక్కిస్తున్న ‘సమంత’ హాట్ స్టిల్
ఏమాయ చేశావె సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచమైన అందాల భామ సమంత....అందులో అందాలేమీ ఆరబోయక పోయినా తన ముగ్దమనోహర రూపం, క్యూట్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులందరీ తన ముట్టలో పడేసుకుంది. ఆతర్వాత బృందావనం, దూకుడు చిత్రాల్లో అందాల డోసు కాస్త పెంచి నెంబన్ స్థానానికి అటు ఇటు అనే రేంజ్ లో ఉంది. ప్రస్తుతం సమంత చేతిలో బోలెడు తెలుగు సినిమాలున్నాయి.
సినిమాల్లో సమంత పెద్దగా స్కిన్ షో చేయక పోయినా....హాట్ హాట్ ఫోటో షూట్లతో యూత్ మతి పోగొడుతోంది. పక్క ఫోటో చూశారుగా.. ఎంత హాట్ గా ఉందో. 2012 సంవత్సరానికి గాను ఓ క్యాలెండర్ కోసం సమంత ఇచ్చిన హాట్ స్టిల్ ఇది. 'నా కౌగిట్లోకి రా!' అంటూ సమంత విరహ వేదనతో పిలుస్తున్నట్లు ఉంది కదూ...!
ప్రస్తుతం సమంత..మహేష్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', నాగచైతన్యతో ఆటో నగర్ సూర్య, నానితో 'ఈగ', రామ్ చరణ్ 'ఎవడు' చిత్రాలతో పాటు మరో నాలుగు తమిళ సినిమాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











